August 26, 2018
అంజలీ దేవి జయంతి వేడుకలు
మన పెద్దాపురం గ్రూప్ ఆధ్వర్యంలో తెలుగు ప్రజల సీతమ్మ తల్లి అవయవదాత అంజలీ దేవి జయంతి వేడుకలు
ఈ కార్యక్రమంలో పలు కళాకారులను సన్మానించడం జరిగింది అలాగే అవయవదాన గోడపత్రిక ఏర్పాటు చేసి సంతకాల సేకరణ చేయించడమే కాకుండా అవయవదానం పై విస్తృత ప్రచారం చేయడం జరిగింది
అంజలీ దేవి జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలని పెద్దాపురం
మున్సిపాలిటీ అధికారికంగా చేపడితే బాగుంటుంది
–
424total visits,4visits today