అబ్దుల్ కలాం వర్ధంతి – పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయం

 

మన పెద్దాపురం గ్రూప్ #ఎడ్యుకేషన్ వింగ్ ద్వారా పేద విద్యార్ధులకు ఫీజ్ నిమిత్తం #ఆర్ధిక_సాయం

ఇంటర్ విద్యార్ధి : T .Prabhu Deva Rajesh (ఇతనికి పదవతర్గతిలో 9.5 పాయింట్స్ వచ్చాయి)

డిగ్రీ బి.ఎస్.సి కంప్యూటర్స్ విద్యార్ధి : A.Durga Prasad (ఇతనికి ఇంటర్ లో 950 మార్కులు వచ్చాయి)

నిన్న మహరాణీ కళాశాలలో జరిగిన అబ్ధుల్ కలాం వర్ధంతి సభ లో పై విద్యార్ధులకు ఫీజ్ నిమిత్తం ఆర్ధిక సాయం చేయడం జరిగింది

మా పరిధిలో ఏ ఒక్కరు ఆర్ధిక కారణాల వలన పాఠశాలకి దూరం అవ్వకూడదనే ఉద్దేశంతో మన పెద్దాపురం గ్రూప్ ఈ “ఎడ్యుకేషన్ వింగ్” ని ప్రారంభించింది

ఈ యజ్ఞం లో మీరు భాగస్వాములుకండి . మీరు చేయల్సిందల్లా ఒక్కటే ఆర్ధిక కారణాల వలన ఎవరైన #విద్యార్ధులు_చదువు_ఆగిపోతే మన పెద్దాపురం గ్రూప్ కి తెలియచేయండి

2385total visits,4visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *