ఇంటింటా చెట్టు – ఊరంతా పచ్చదనం

Sunday, June 5, 2016 :

పర్యావరణం అంటే మనం. పర్యావరణ పరిరక్షణ అంటే మనం మనల్నీ,

మన పరిసరాలని మన నీటిని , ముఖ్యంగా మన రేపుని కాపాడుకోవడం

ఇంటింటా చెట్టు – ఊరంతా పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు మన పెద్దాపురం గ్రూప్ స్ధానిక ఎన్.టి.ఆర్ కాలనీలో దాదాపు 100 మొక్కలు నాటడం జరిగింది ..అనంతరం మెయిన్ రొడ్డు లో 500 మొక్కలు పంచడం జరిగింది .ఈ కార్యక్రమంలో మన పెద్దాపురం గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు

 

546total visits,2visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *