ఇంటింటా పెద్దాపుర చరితం

Tuesday, March 29, 2016

మన పెద్దాపురం Facebook గ్రూప్ మెదటి వార్షికోత్సవం సందర్బంగా మన ఊరు చరిత్ర గొప్పతనాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో “ఇంటింటా పెద్దాపుర చరితం” అనే కార్యక్రమం చేయండం జరిగింది

Mar 29, 2016 ఉదయం 10:28 కి స్దానిక వెంకటేశ్వరస్వామి గుడి నుండి మున్సిపల్ సెంటర్ వరకు “The Historic Walk”  పేరుతో  సుమారు 500 మంది గ్రూప్ మెంబర్స్ ర్యాలీ చేయండం జరిగింది.  ఈ ర్యాలిలో పెద్దాపురం మార్కెట్ లో ఉన్న ప్రతి షాపు కి మున్సిపల్ కౌన్సిల్ చే రూపొందించిన “పెద్దాపురం చరితం” (స్పూర్తిదాయక గీతం) CD లను పంచడం

 

743total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *