March 31, 2018
ఘనంగా మన పెద్దాపురం గ్రూప్ మూడవ వార్షికోత్సవం !!
మన పెద్దాపురం గ్రూప్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా నిన్న (March29) సాయంత్రం మాహరాణీ వారి సత్రంలో కేక్ కటింగ్ జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ కాపుగంటి కోటి గారు మన పెద్దాపురం గ్రూప్ పై వ్రాసిన పాటల సి.డి లను విడుదల చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్రం E.O పుష్పనాదం గారికి మరియు పాలకుర్తి రాజేష్ గారికి కి ప్రత్యేక ధన్యవాదాలు!!
1345total visits,3visits today