March 28, 2018
జగమెరిగిన సత్యానికి దాపరికం ఎందుకు
మన పెద్దాపురం గ్రూప్ మూడవ వార్షికోత్సవం సందర్బంగా “జగమెరిగిన సత్యానికి దాపరికం ఎందుకు” అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం పాఠశాల విద్యార్ధునలకు శానిటరీ ప్యాడ్స్ పై అవగాహన కల్పించడం .ఈ రోజు పెద్దాపురం గర్ల్స హై స్కూల్ విద్యార్ధునలుకు అవగాహన కల్పించడమే కాకుండా శానిటరీ ప్యాడ్స్ ని ఉచితంగా పంచడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ జయలక్ష్మి , లిట్రసీ చైర్మన్ సీతాదేవి గారు ,18 వార్డు కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ , మహారాణీ కళాశాల మాథ్స్ డిపార్ట్ మెంట్ సిద్దపురెడ్డి చక్రవేణి పాల్గొని విద్యార్ధునలకు అవగాహన కల్పించారు
885total visits,3visits today