#దేశ_సేవకి_సన్మానం

మన పెద్దాపురం గ్రూప్ స్వచ్చ సైనికుడు రిటైర్డ్ నేవీ ఉద్యోగి Lakshminarayana Montharapu కి  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వీర్రాజు హై స్కూల్ జండా వందనం కార్యక్రమంలో  సన్మానించడం జరిగింది

భారత రక్షణ వ్యవస్థలో భాగమయిన భారత నావికా దళం లో 15 సంవత్సరాల పాటు Chief Petty officer Communication Telegraph( Rank – CPO COM) గా దేశ సేవ చేసి 2018 జులై 31వ తేదీన రిటైర్డ్ అయ్యాడు .ఉద్యోగం చేస్తూ ప్రతీ ఆదివారం క్రమం తప్పకుండా వైజాగ్ నుండి వచ్చి మాతో పాటు క్లీన్ ఆర్మీ కార్యక్రమంలో పాల్గొనేవాడు.అలాంటి వ్యక్తిని సన్మానించుకోవడం చాలా గర్వంగా ఉంది

458total visits,3visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *