ప్రాణదాన ఉద్యమం – 2016

Saturday, August 13, 2016:

మనం భూమి మీద లేకపోయిన మన కళ్ళు ప్రకృతి అందాలను చూస్తాయి

మనం శ్వాసించకపోయిననా మన గుండె లబ్ డబ్ అంటూనే ఉంటుంది 

మృత్యువును జయించినవారంతా దేవతలే అయితే ఆ జాబితాలో మనం కూడా చేరుదాం !! రండి మానవత్వంతో ఒక్క అడుగు వెయ్యండి – అవయవదానం చెయ్యండి !!

మన పెద్దాపురం గ్రూప్ ఆధ్వర్యంలో అవయవదానం పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే దాదాపు 2000 మంది అవయవదాన అంగీకార పత్రాల పై సంతకాలు చేయడం జరిగింది

 

 

678total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *