ప్రాణదాన ఉద్యమం-2018

అవయవదానం అవగాహన పై ఫ్లాష్ మాబ్ ద్వారా మన పెద్దాపురం యువత వినూత్న ప్రయత్నం తో అందరి ప్రశంసలు అందుకున్నారు

మూఢనమ్మకాలు వీడండి
అవయవదానం చేయండి
మరణించినా మళ్ళీ జీవించండి

అంటూ తనకిష్టమైన డాన్స్ ని పెద్దాపురం నడి ఒడ్డున చేసి ప్రజల్లో అవయవదానం పై అవగాహన కల్పించారు.

 

204total visits,3visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *