మన పెద్దాపురం యువస్ఫూర్తి 10టీవీ లో

మనపెద్దాపురం యువస్ఫూర్తి

మన పెద్దాపురం యువత వేసిన ఒక్క అడుగు ఎంత మందిలో స్ఫూర్తి నింపిందో…
ఊరికోసం ఏదైనా చెయ్యాలనే దృఢమైన సంకల్పం ప్రతీ యువకుడిలోనూ బలంగా ఉంటుంది

అంతర్లీనంగా ఉన్న ఆ మహోన్నత సంకల్పాన్ని తట్టిలేపేందుకు నిరంతరం ప్రయత్నమే చేయడమే మన పెద్దాపురం గ్రూపు లక్ష్యం.. ఆ ప్రయత్నంలో మా వెన్నంటే ఉన్న గ్రూపు సబ్యులకు, ఊరి పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాభినందనాలు మనపెద్దాపురం_టీం

692total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *