మానవత్వపు హుండీ – HUNDI OF HUMANITY

మన పెద్దాపురం మానవత్వపు హుండీ

దాతృత్వమే దైవత్వం – సహాయమే దైవం కనుక ప్రతీ ఒక్కరు తమకు ఉన్నదానితో కొంత దానం చేస్తే లేనివాళ్లు లేని లోకం చూడచ్చు అనే భావనతో మన పెద్దాపురం సహాయనిధి – పేదలపాలిట పెన్నిధి అనే నినాదంతో మన పెద్దాపురం గ్రూప్ ద్వారా మానవత్వపు హుండీని ప్రారంభించడం జరిగింది… ఈ హుండీ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనాదపిల్లలకు, జీవనోపాధి లేని కుటుంబాలకు… మరీ ముఖ్యంగా పేద విద్యార్ధుల చదువులకు ఫీజులు చెల్లించే నిమిత్తం ఉపయోగించడం జరుగుతుంది

1259total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *