శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దరు మహారాణీ కళాశాల పాట

S.R.V.B.S.J.B MAHA RANEE COLLEGE SONG ON OCCASION OF GOLDEN JUBILEE CELEBRATIONS

Lyric Writer & Tune : Acharya Noojilla Srinivas

Music  &  Singing by : Upadrasta Sri Kiran

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా.
మహారాణీ కళాశాల మాచదువుల నెలవు కళాశాల | 2 |
బంగారు భవితను అందరికొసగె సుందరమైన కళాశాల
                                             మహారాణీ కళాశాల | 1 |
తూర్పున నేర్పుగా పరిపాలించిన సంస్థానం పెద్దాపురము | 2 |
ఈ పురమున మా కళాశాల ఆ శారదకే మణిహారము
వత్సవాయ సీతమ్మ పేరుతో వెలసిన విద్యాలయము
మచ్చలేని మహనీయుల కృషితో ఎదిగిన విలువల వనము
                                                     మహారాణీ కళాశాల | 1 |

1372total visits,3visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *