సమానవత్వపు గోడ

HUMANITY + EQUALITY WALL


పేద ధనిక పెద్ద చిన్న అంతరాలు పోయేలా అసమానత తొలగేలా
ఉన్నదాంట్లో కొంచెం పంచుదాం లేనివాళ్లే లేని ప్రపంచం చూద్దాం
“అవసరం లేనివి వదిలి అవసరమైనవి తీసుకుని వెళ్ళండి” అనే నినాదంతో నిరుపయోగమైనవి ఏమైనా ఈ గోడకి తరలించండి ఉపయోగమైనవి ఈ గోడ నుండి తీసుకువెళ్ళండి అంటూ మహారాణీ బుచ్చి సీతాయమ్మ సమానవత్వపు గోడ పేరుతో ఒక వినూత్నమైన కార్యక్రమానికి ది 02.జూలై.2017 న ప్రారంభించడం జరిగింది

1323total visits,3visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *