Green Blood Donation Camp

Sunday, December 18, 2016:

రక్తదానం సేవ మాత్రమే కాదు ప్రతీ పౌరుడి బాధ్యత

వేరొకరికి ప్రాణం పోసే అదృష్టం మనకి లేదు ..కాని పోయే ప్రాణాన్ని కాపాడే అవకాశం, అదృష్టం మనకి ఉన్నాయి – రక్తదానం చేద్దాం. ప్రాణాలను నిలుపుటకు తోడ్పదాం.

చెట్టు నాటిన వారు చిరంజీవులు . ఒక్క చెట్టు సంవత్సరానికి మూడు వేల కిలోల ప్రాణవాయువునిస్తుంది – ఒక మొక్కని నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

 

స్ధానిక ట్రినిటి పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరికి ఒక మొక్కని ఇవ్వడం జరిగింది

300total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *