AP TET RESULTS

టెట్ పరీక్షాఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్షా ఫలితాలు నేడు 19.03.2018 సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు ఫైనల్ కీ మేరకు వాల్యుయేషన్ చేసి ఫలితాలను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

21 ఫిబ్రవరి 2018 నుండి 02 మార్చి 2018 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ – TET) కు రాష్ట్రవ్యాప్తంగా 4,46,833 మంది దరఖాస్తు చేసుకున్నారు కాగా ఈ పరీక్షకు 4,10,828 దాదాపు 91.94 శాతం మంది హాజరయ్యారు. కంప్యూటర్ ఆధారితంగా (ఆన్లైన్ ఎక్సామ్) ను 190 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఆ పరీక్షకు సంబందించిన ప్రాథమిక ‘కీ’ని 04 మార్చి 2018న విడుదల చేశారు. ప్రాథమిక కీ పై 4 నుంచి 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకూ అభ్యంతరాలను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు… నేడు విజయవాడలోని ఓ ప్రయివేటు హోటల్ లో టెట్ పరిక్షశా ఫలితాలను విడుదల చేశారు.

టెట్ పరీక్షా ఫలితాల కోసం www.aptet.apcfss.in  వెబ్ సైట్ ని సందర్శించండి.

Result అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి Hall Ticket No & Date of Birth ఎంటర్ చేయండి

                                                       or 

Just Click ( https://results.apcfss.in/resultsaptet050218150320001730.aptet )

1417total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *