Author: NARESH PEDIREDDI

మన ఊరు – మన బాధ్యత

Friday, October 2, 2015 : గాంధీ జయంతి సందర్భంగా “మన ఊరు మన బాధ్యత” పేరుతో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, లెప్రసీ కాలనీలో ఉన్న పేదలకు రొట్టెలు , పండ్లు పంపిణీ చేయడం జరిగింది

Blood Donation Camp

Sunday, December 13, 2015 : మన పెద్దాపురం చారిత్రక రక్తదాన శిభిరం: వేరొకరికి ప్రాణం పోసే అదృష్టం మనకి లేదు.. కాని పోయే ప్రాణాన్ని కాపాడే అవకాశం, అదృష్టం మనకి ఉన్నాయి. మన పెద్దాపురం గ్రూప్ ఆధ్వర్యంలో ది 13 డిశంబర్ 2015 ఆదివారం నాడు రక్తదాన శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది… ఈ రక్త దాన శిభిరంలో 172 మంది యువతీ యువకులు రక్తదానం చేయడం జరిగింది పెద్దాపురం లో ఇప్పటివరకూ జరిగిన రక్తదాన శిబిరాలలో అత్యధిక

Home Town Hero

Saturday, November 14, 2015: మన పెద్దాపురం ఫేస్ బుక్ గ్రూపు నిర్వహించిన “హొం టౌన్ హీరో” (Home Town Hero) అనే కార్యక్రమంలో భాగంగా చిల్డ్రన్స్ డే రోజు మన గ్రూపు మెంబర్ అయినటువంటి Venkatarao Marni గారు మన పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ కు డిజిటల్ బీ.పి ఆపరేటర్స్ మరియు నెబ్యులైజర్స్ ను బహుకరించారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ విజయ మొహన్ గారు మరియు మార్ని వెంకటరమణ గారు మరియు మన పెద్దాపురం ఫేస్

“HOME IS WHERE THE HEARTH IS” 

      190 సంవత్సరాలగా అన్నార్తుల ఆకలి తీరుస్తున్న “ఒక నిశ్శబ్ద సేవా నిలయం” విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన పెద్దాపురం గ్రూప్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన డాక్యుమెంటరి “HOME IS WHERE THE HEARTH IS” ఫిబ్రవరి 4 వ తేదీన మహరాణి కళాశాల స్వర్ణోత్సవ వేడుకలో పూర్వ విద్యార్ధుల సమక్షంలో ముఖ్య అతిధిగా హాజరైన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా విడుదల మరియు ప్రదర్శన