Blood Donation Camp And Blood Test Camp

Tuesday, March 28, 2017

ముందు చూపుతో మహ సంకల్పం 

మన పెద్దాపురం గ్రూప్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా పెద్దాపురంలో ఉన్న అన్ని సేవా సంస్ధలు కలిసి ఒక మెగా రక్తదాన శిభిరాన్ని  ఏర్పాటు చేసాం.అలాగే గ్రూప్ నిర్దారణకు రక్త పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది .

పెద్దాపురంలో ఉన్న అన్ని సేవా సంస్ధలు ఒకే వేదిక పైకి రావడం శుభపరిణామం 

 

427total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *