Blood Donation Camp

Sunday, December 13, 2015 :

మన పెద్దాపురం చారిత్రక రక్తదాన శిభిరం:

వేరొకరికి ప్రాణం పోసే అదృష్టం మనకి లేదు.. కాని పోయే ప్రాణాన్ని కాపాడే అవకాశం, అదృష్టం మనకి ఉన్నాయి.

మన పెద్దాపురం గ్రూప్ ఆధ్వర్యంలో ది 13 డిశంబర్ 2015 ఆదివారం నాడు రక్తదాన శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది… ఈ రక్త దాన శిభిరంలో 172 మంది యువతీ యువకులు రక్తదానం చేయడం జరిగింది పెద్దాపురం లో ఇప్పటివరకూ జరిగిన రక్తదాన శిబిరాలలో అత్యధిక మంది యువకులు రక్తదానం చేసిన శిబిరంగా ఇది రికార్డు సాధించడం గమనార్హం

 

285total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *