Category: మన పెద్దాపురం Facebook

అబ్దుల్ కలాం వర్ధంతి – పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయం

  మన పెద్దాపురం గ్రూప్ #ఎడ్యుకేషన్ వింగ్ ద్వారా పేద విద్యార్ధులకు ఫీజ్ నిమిత్తం #ఆర్ధిక_సాయం ఇంటర్ విద్యార్ధి : T .Prabhu Deva Rajesh (ఇతనికి పదవతర్గతిలో 9.5 పాయింట్స్ వచ్చాయి) డిగ్రీ బి.ఎస్.సి కంప్యూటర్స్ విద్యార్ధి : A.Durga Prasad (ఇతనికి ఇంటర్ లో 950 మార్కులు వచ్చాయి) నిన్న మహరాణీ కళాశాలలో జరిగిన అబ్ధుల్ కలాం వర్ధంతి సభ లో పై విద్యార్ధులకు ఫీజ్ నిమిత్తం ఆర్ధిక సాయం చేయడం జరిగింది మా పరిధిలో ఏ ఒక్కరు

#దేశ_సేవకి_సన్మానం

మన పెద్దాపురం గ్రూప్ స్వచ్చ సైనికుడు రిటైర్డ్ నేవీ ఉద్యోగి Lakshminarayana Montharapu కి  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వీర్రాజు హై స్కూల్ జండా వందనం కార్యక్రమంలో  సన్మానించడం జరిగింది భారత రక్షణ వ్యవస్థలో భాగమయిన భారత నావికా దళం లో 15 సంవత్సరాల పాటు Chief Petty officer Communication Telegraph( Rank – CPO COM) గా దేశ సేవ చేసి 2018 జులై 31వ తేదీన రిటైర్డ్ అయ్యాడు .ఉద్యోగం చేస్తూ ప్రతీ

అంజలీ దేవి జయంతి వేడుకలు

మన పెద్దాపురం గ్రూప్ ఆధ్వర్యంలో తెలుగు ప్రజల సీతమ్మ తల్లి అవయవదాత అంజలీ దేవి జయంతి వేడుకలు ఈ కార్యక్రమంలో పలు కళాకారులను సన్మానించడం జరిగింది అలాగే అవయవదాన గోడపత్రిక ఏర్పాటు చేసి సంతకాల సేకరణ చేయించడమే కాకుండా అవయవదానం పై విస్తృత ప్రచారం చేయడం జరిగింది అంజలీ దేవి జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలని పెద్దాపురం  మున్సిపాలిటీ అధికారికంగా చేపడితే బాగుంటుంది                    

ప్రాణదాన ఉద్యమం-2018

అవయవదానం అవగాహన పై ఫ్లాష్ మాబ్ ద్వారా మన పెద్దాపురం యువత వినూత్న ప్రయత్నం తో అందరి ప్రశంసలు అందుకున్నారు  #దుమ్ము_దులిపేసిన_మన_పెద్దాపురం_యువత మూఢనమ్మకాలు వీడండి అవయవదానం చేయండి మరణించినా మళ్ళీ జీవించండి అంటూ తనకిష్టమైన డాన్స్ ని పెద్దాపురం నడి ఒడ్డున చేసి ప్రజల్లో అవయవదానం పై అవగాహన కల్పించారు.  

INDIAN FLAG RULES TO FOLLOW

జాతీయపతాక నియమావళి జాతీయపతాక నియమావళి అనేది భారత జాతీయపతాక వాడకాన్ని నిర్దేశించే చట్టాల సమాహారం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్జాతీయపతాకం ఉత్పత్తి తగు నిర్దేశకాల ప్రకారమే జరిగేటట్లు పర్యవేక్షిస్తుంది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠినమైన శిక్ష తప్పదు. ఈ నియమావళిని Emblems and Names (Prevention of Improper Use) Act, 1950 (No.12 of 1950) and the Prevention of Insults to National Honour Act, 1971 (No. 69 of 1971) అనే

ఘనంగా మన పెద్దాపురం గ్రూప్ మూడవ వార్షికోత్సవం !!

మన పెద్దాపురం గ్రూప్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా నిన్న (March29) సాయంత్రం మాహరాణీ వారి సత్రంలో కేక్ కటింగ్ జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ కాపుగంటి కోటి గారు మన పెద్దాపురం గ్రూప్ పై వ్రాసిన పాటల సి.డి లను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్రం E.O పుష్పనాదం గారికి మరియు పాలకుర్తి రాజేష్ గారికి కి ప్రత్యేక ధన్యవాదాలు!!

జగమెరిగిన సత్యానికి దాపరికం ఎందుకు

మన పెద్దాపురం గ్రూప్ మూడవ వార్షికోత్సవం సందర్బంగా “జగమెరిగిన సత్యానికి దాపరికం ఎందుకు” అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం పాఠశాల విద్యార్ధునలకు శానిటరీ ప్యాడ్స్ పై అవగాహన కల్పించడం .ఈ రోజు పెద్దాపురం గర్ల్స హై స్కూల్ విద్యార్ధునలుకు  అవగాహన కల్పించడమే కాకుండా శానిటరీ ప్యాడ్స్ ని ఉచితంగా పంచడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ జయలక్ష్మి  , లిట్రసీ చైర్మన్ సీతాదేవి గారు ,18 వార్డు కౌన్సిలర్ కూనిరెడ్డి

మన పెద్దాపురం గ్రూప్ మూడవ వార్షికోత్సవం

మార్చి 29 , 10:28 ని:లకు మన పెద్దాపురం గ్రూప్ మూడు వసంతాలు పూర్తి చేసుకోనుంది ..మీ అందరి సహకారంతో గ్రూప్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాం .ఇప్పటి వరకు గ్రూప్ ద్వారా చేసిన కార్యక్రమాలను ఈ క్రింద లింక్ లో చూడవచ్చు http://www.manapeddapuram.info/category/fb-group/ ముఖ్యంగా అవయవదానం పై అవగాహన కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నపుడు చాలా మంది వద్దని చెప్పారు ..ఇప్పటివరకు మీరు సంపాదించుకున్న పేరు మొత్తం పోతాదని వాదించిన వారున్నారు .టెక్నాలిజి ఇంత అభివృద్ది

Home IS Where The Hearth Is

తూర్పుగోదావరి జిల్లాలోని ఒక తరం మొత్తం విద్యావంతులుగా మారడానికి అప్పట్లో ఈ సత్రంలో విద్యార్ధులకు రెండు పూటలా అన్నం పెట్టడమే అనడంలో అతిశయోక్తి లేదు  190 సంవత్సరాలుగా అన్నార్తుల ఆకలి తీరుస్తున్న భారతదేశంలో ఉన్న  ఏకైక సత్రం పెద్దాపురం “శ్రీ రాజా వత్సవాయ బుచ్చి సీతాయమ్మ మహరాణీ” వారి సత్రం ఈ సత్రం యొక్క విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో మన పెద్దాపురం గ్రూప్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన డాక్యుమెంటరీ “HOME IS WHERE THE

MANA PEDDAPURAM GROUP – “EDUCATION WING”

మన పెద్దాపురం గ్రూప్ ఎడ్యుకేషన్ వింగ్ మన పెద్దాపురం పరిధిలో ఏ ఒక్క విద్యార్థి ఆర్ధిక కారణాల వలన విద్యకి దూరం అవ్వకూడదనే ఉద్దేశంతో మన పెద్దాపురం గ్రూప్ ద్వారా ఈ “ఎడ్యుకేషన్ వింగ్” ని ప్రారంభించడం జరిగింది… దాతల సహాయంతో కొందరి విద్యార్థులకు ఫీజులు చెల్లించడం జరిగింది… అలాగే ఎవరైనా విద్యార్థులు ఆర్ధిక కారణాలవల్ల చదువుకోవడం మధ్యలో ఆపేసినట్లయితే మన పెద్దాపురం గ్రూప్ కి తెలియచేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది… నిరుపేద కుటుంబాలకు ఆర్ధిక సహాయ