Category: మన పెద్దాపురం Facebook

Blood Donation Camp And Blood Test Camp

Tuesday, March 28, 2017 ముందు చూపుతో మహ సంకల్పం  మన పెద్దాపురం గ్రూప్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా పెద్దాపురంలో ఉన్న అన్ని సేవా సంస్ధలు కలిసి ఒక మెగా రక్తదాన శిభిరాన్ని  ఏర్పాటు చేసాం.అలాగే గ్రూప్ నిర్దారణకు రక్త పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది . పెద్దాపురంలో ఉన్న అన్ని సేవా సంస్ధలు ఒకే వేదిక పైకి రావడం శుభపరిణామం   

Green Blood Donation Camp

Sunday, December 18, 2016: రక్తదానం సేవ మాత్రమే కాదు ప్రతీ పౌరుడి బాధ్యత వేరొకరికి ప్రాణం పోసే అదృష్టం మనకి లేదు ..కాని పోయే ప్రాణాన్ని కాపాడే అవకాశం, అదృష్టం మనకి ఉన్నాయి – రక్తదానం చేద్దాం. ప్రాణాలను నిలుపుటకు తోడ్పదాం. చెట్టు నాటిన వారు చిరంజీవులు . ఒక్క చెట్టు సంవత్సరానికి మూడు వేల కిలోల ప్రాణవాయువునిస్తుంది – ఒక మొక్కని నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం   స్ధానిక ట్రినిటి పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు

ప్రతీ ఇంట మట్టిగణపతి

Sunday, September 4, 2016 :   మట్టి గణపతి పూజ శాస్త్ర సమ్మతం, శుభప్రదం, ఐశ్వర్యదాయకం ప్రతీ ఇంటా మట్టిగణపతినే పూజించేలా చేసి పర్యావరణాన్ని కాపాడలనే ముఖ్య ఉద్దేశంతో  మన పెద్దాపురం గ్రూప్ ఆధ్వర్యంలో సుమారు 2000 మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంచడం జరిగింది

మన పెద్దాపురం యువస్ఫూర్తి 10టీవీ లో

మనపెద్దాపురం యువస్ఫూర్తి మన పెద్దాపురం యువత వేసిన ఒక్క అడుగు ఎంత మందిలో స్ఫూర్తి నింపిందో… ఊరికోసం ఏదైనా చెయ్యాలనే దృఢమైన సంకల్పం ప్రతీ యువకుడిలోనూ బలంగా ఉంటుంది అంతర్లీనంగా ఉన్న ఆ మహోన్నత సంకల్పాన్ని తట్టిలేపేందుకు నిరంతరం ప్రయత్నమే చేయడమే మన పెద్దాపురం గ్రూపు లక్ష్యం.. ఆ ప్రయత్నంలో మా వెన్నంటే ఉన్న గ్రూపు సబ్యులకు, ఊరి పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాభినందనాలు మనపెద్దాపురం_టీం

శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దరు మహారాణీ కళాశాల పాట

S.R.V.B.S.J.B MAHA RANEE COLLEGE SONG ON OCCASION OF GOLDEN JUBILEE CELEBRATIONS Lyric Writer & Tune : Acharya Noojilla Srinivas Music  &  Singing by : Upadrasta Sri Kiran సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా. మహారాణీ కళాశాల మాచదువుల నెలవు కళాశాల | 2 | బంగారు భవితను అందరికొసగె సుందరమైన కళాశాల              

ప్రాణదాన ఉద్యమం – 2016

Saturday, August 13, 2016: మనం భూమి మీద లేకపోయిన మన కళ్ళు ప్రకృతి అందాలను చూస్తాయి మనం శ్వాసించకపోయిననా మన గుండె లబ్ డబ్ అంటూనే ఉంటుంది  మృత్యువును జయించినవారంతా దేవతలే అయితే ఆ జాబితాలో మనం కూడా చేరుదాం !! రండి మానవత్వంతో ఒక్క అడుగు వెయ్యండి – అవయవదానం చెయ్యండి !! మన పెద్దాపురం గ్రూప్ ఆధ్వర్యంలో అవయవదానం పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే దాదాపు 2000

ఇంటింటా చెట్టు – ఊరంతా పచ్చదనం

Sunday, June 5, 2016 : పర్యావరణం అంటే మనం. పర్యావరణ పరిరక్షణ అంటే మనం మనల్నీ, మన పరిసరాలని మన నీటిని , ముఖ్యంగా మన రేపుని కాపాడుకోవడం ఇంటింటా చెట్టు – ఊరంతా పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు మన పెద్దాపురం గ్రూప్ స్ధానిక ఎన్.టి.ఆర్ కాలనీలో దాదాపు 100 మొక్కలు నాటడం జరిగింది ..అనంతరం మెయిన్ రొడ్డు లో 500 మొక్కలు పంచడం జరిగింది .ఈ కార్యక్రమంలో

ఇంటింటా పెద్దాపుర చరితం

Tuesday, March 29, 2016 మన పెద్దాపురం Facebook గ్రూప్ మెదటి వార్షికోత్సవం సందర్బంగా మన ఊరు చరిత్ర గొప్పతనాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో “ఇంటింటా పెద్దాపుర చరితం” అనే కార్యక్రమం చేయండం జరిగింది Mar 29, 2016 ఉదయం 10:28 కి స్దానిక వెంకటేశ్వరస్వామి గుడి నుండి మున్సిపల్ సెంటర్ వరకు “The Historic Walk”  పేరుతో  సుమారు 500 మంది గ్రూప్ మెంబర్స్ ర్యాలీ చేయండం జరిగింది.  ఈ ర్యాలిలో పెద్దాపురం మార్కెట్ లో

మన ఊరు – మన బాధ్యత

Friday, October 2, 2015 : గాంధీ జయంతి సందర్భంగా “మన ఊరు మన బాధ్యత” పేరుతో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, లెప్రసీ కాలనీలో ఉన్న పేదలకు రొట్టెలు , పండ్లు పంపిణీ చేయడం జరిగింది

Blood Donation Camp

Sunday, December 13, 2015 : మన పెద్దాపురం చారిత్రక రక్తదాన శిభిరం: వేరొకరికి ప్రాణం పోసే అదృష్టం మనకి లేదు.. కాని పోయే ప్రాణాన్ని కాపాడే అవకాశం, అదృష్టం మనకి ఉన్నాయి. మన పెద్దాపురం గ్రూప్ ఆధ్వర్యంలో ది 13 డిశంబర్ 2015 ఆదివారం నాడు రక్తదాన శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది… ఈ రక్త దాన శిభిరంలో 172 మంది యువతీ యువకులు రక్తదానం చేయడం జరిగింది పెద్దాపురం లో ఇప్పటివరకూ జరిగిన రక్తదాన శిబిరాలలో అత్యధిక