Category: మన పెద్దాపురం Facebook

Home Town Hero

Saturday, November 14, 2015: మన పెద్దాపురం ఫేస్ బుక్ గ్రూపు నిర్వహించిన “హొం టౌన్ హీరో” (Home Town Hero) అనే కార్యక్రమంలో భాగంగా చిల్డ్రన్స్ డే రోజు మన గ్రూపు మెంబర్ అయినటువంటి Venkatarao Marni గారు మన పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ కు డిజిటల్ బీ.పి ఆపరేటర్స్ మరియు నెబ్యులైజర్స్ ను బహుకరించారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ విజయ మొహన్ గారు మరియు మార్ని వెంకటరమణ గారు మరియు మన పెద్దాపురం ఫేస్

“HOME IS WHERE THE HEARTH IS” 

      190 సంవత్సరాలగా అన్నార్తుల ఆకలి తీరుస్తున్న “ఒక నిశ్శబ్ద సేవా నిలయం” విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన పెద్దాపురం గ్రూప్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన డాక్యుమెంటరి “HOME IS WHERE THE HEARTH IS” ఫిబ్రవరి 4 వ తేదీన మహరాణి కళాశాల స్వర్ణోత్సవ వేడుకలో పూర్వ విద్యార్ధుల సమక్షంలో ముఖ్య అతిధిగా హాజరైన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా విడుదల మరియు ప్రదర్శన

About FB Group

పెద్దాపురం చరిత్ర వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా 29 మార్చి 2015 న “దేశం మా దేహం అయితే ఊరు మా ఊపిరి” అనే నినాదంతో కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా మన పెద్దాపురం పేస్ బుక్ గ్రూపు ఆవిర్భవించబడింది. ఊరు ఊరు అభివృద్ది చెందితే దేశం మొత్తం అభివృద్ది చెందుతుంది దానికోసం ప్రతీ యువకుడు పాటుపడాలి… అందుకోసం ముందుగా వారు పుట్టిన ఊరి యొక్క ఘనతను తెలుసుకోవాలి అందరికీ తెలియజేయాలి… సేవా కార్యక్రమాలలో