పెద్దాపురం సంస్థానం : అంబడిపూడి అగ్రహారం అవి వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు చారిత్రక పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలిస్తున్న రోజులు… ఆయన మహా పరాక్రమవంతులు వేట అంటే మహా ఇష్టం… పెద్దాపురానికి సమీపంలోనే మన్యం అటవీ ప్రాంతం ఉండటంతో తరచూ మారువేషంలో అక్కడకు వేటకు వెళ్తూ వస్తూ ఉండేవారు ఒకరోజు వేటకు వెళ్లి వస్తూ మద్యదారిలో బాగా ఆకలి వేయడంతో మార్గ మద్యంలో ఉన్న ఒక పల్లెకు వెళ్లి పెండ్యాల భూలచ్చమ్మ అను పేరు గల