Category: పెద్దాపురం ప్రస్థానం(చరిత్ర)

Peddapuram Famous for Jaggery

మా ఊరి బెల్లం బట్టీ – ఔషధ పంచదారామృతం పెద్దాపురం మండలం లోని కట్టమూరు, సిరివాడ, గుడివాడ, కాండ్రకోట, దివిలి, పులిమేరు, చదలాడ, వీరవరం, మర్లావ, ఇలా పెద్దాపురం మండలం లోని దాదాపు అన్ని గ్రామాలు బెల్లం తయారీలో పూర్వకాలం నుండీ ఘనత వహించాయి కట్టమూరు బెల్లం కాశీ దాకా వెళ్తుంది అనే ఒక నానుడి కూడా వుంది అలాగే పెద్దాపురం బెల్లం పాటలుగా మారి పుస్తకాలలో చేరి ప్రపంచమంతా చుట్టేస్తోంది ఆంధ్ర రాష్ట్రంలోనే అనకాపల్లి బెల్లానికి

Famous Paintings From Peddapuram

పెద్దాపురం వాసి ప్రసిద్ధ చిత్ర కళావధాని శ్రీ సింగంపల్లి సత్యనారాయణ గారు అతనొక చిత్రకళా మాంత్రికుడు చిత్రలేఖనంలో అతనిది అసామాన్యమైన ప్రతిభ మాట్లాడుతూ ఉంటే… మీ మాటల సారాన్ని ఆయన చిత్రీకరించగలడు మీరు పాట పాడుతున్నా … కవిత చదువుతున్నా… ఏదైనా సంగీత వాయిద్యం వాయిస్తున్నా…. ఆ అంశం ఎంత గొప్పగా ప్రదర్శిస్తే అంతకు పదింతలు గొప్పగా ఆయన గీసిన చిత్రం ఉంటుంది 2005 లో తిరుపతి త్యాగరాజ కళా మండపంలో ప్రసిద్ధ వాయిద్య కారుల సంగీతానికి

ALLURI SEETHA RAMA RAJU – PEDDAPURAM HISTORY

పెద్దాపురం తో అల్లూరి సీతారామరాజు అనుబంధం అల్లూరి సీతారామరాజు పోరాటంలో పెద్దాపురం పాత్ర అల్లూరి సీతారామ రాజు నడయాడింది ఇచ్చట మన్యానికి సింహమై తీర్చెను ఆ తెల్లదొరల తీట మన్నెం పోరాట యోధుడు… బ్రిటీషువారికి ముచ్చెమటలు పట్టించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు గారికి పెద్దాపురం డివిజన్ తో ఉన్న అనుబంధం పెద్దాపురం రెవిన్యూ డివిజన్ పరిధిలోనే ఆనాటి మన్నెం అటవీ ప్రాంతంఉండేది మన పెద్దాపురం ఆడపడుచు మద్దూరి రమణమ్మ గారి భర్త మద్దూరి అన్నపూర్ణయ్య గారూ

Chairmens vs Commissioners @Peddapuram 1954

Rare Collection Of మన పెద్దాపురం ఎవరు గొప్ప చైర్మనా…? కమీషనరా …? 13 జూన్ 1954 నెల్లూరు లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ ఛైర్మన్స్ మరియు కమీషనర్ల సమావేశానికి హాజరయిన అప్పటి మున్సిపల్ చైర్మన్ చల్లా వెంకట్రావు గారు… పెద్దాపురం మున్సిపల్ కమీషనర్ బి. వి. నాయుడు గారు 1954 సంవత్సర కాలం ముందు వరకూ ఆంధ్ర దేశంలోని అన్ని మున్సిపాలిటీలో ద్వంద్వ పరిపాలన పద్దతి కొనసాగేది నిర్ణయాధికారాల విషయంలో చైర్మన్ – కమీషనర్

Chellapilla Seetha Rama Murty, Peddapuram

చెళ్ళపిళ్ళ సీతారామ మూర్తి @మన పెద్దాపురం చెళ్ళపిళ్ళ సీతారామ మూర్తి గారు తూర్పు గోదావరి జిల్లా, #పెద్దాపురంలో 13 నవంబరు 1908 న జన్మించారు 1924 వరకూ ఆయన ప్రాథమిక విద్యాబ్యాసం అంతా #పెద్దాపురం లో గడచింది 1924 – 1926 లలో ఇంటర్మీడియేట్ #పిఠాపురం రాజావారి కళాశాలలోనూ 1926 – 1928 BA ఆంధ్రా యూనివర్సిటీ లోనూ తరువాత ప్రయివేటుగా MA ఇంగ్లీష్ ను నాగపూర్ యూనివర్సిటీ లోనూ పూర్తి చేశారు కడప గవర్నమెంట్ ఆర్ట్స్

Jaggery Making in Peddapuram, Peddapuram Bellam

మా ఊరి బెల్లం బట్టీ – ఔషధ పంచదారామృతం పెద్దాపురం మండలం లోని కట్టమూరు, సిరివాడ, గుడివాడ, కాండ్రకోట, దివిలి, పులిమేరు, చదలాడ, వీరవరం, మర్లావ, ఇలా పెద్దాపురం మండలం లోని దాదాపు అన్ని గ్రామాలు బెల్లం తయారీలో పూర్వకాలం నుండీ ఘనత వహించాయి కట్టమూరు బెల్లం కాశీ దాకా వెళ్తుంది అనే ఒక నానుడి కూడా వుంది అలాగే పెద్దాపురం బెల్లం పాటలుగా మారి పుస్తకాలలో చేరి ప్రపంచమంతా చుట్టేస్తోంది ఆంధ్ర రాష్ట్రంలోనే అనకాపల్లి బెల్లానికి

Peddpuram Books

పెద్దాపుర సంస్థాన చరిత్రము వి.ఆర్. జగపతివర్మ మేరీ ముద్రాక్షరశాల, రాజమహేంద్రవరం 1915 ఆంధ్రప్రసక్తి విశ్వనాధ సత్యనారాయణ శ్రీవత్సవాయరాయజగపతివర్మ గారు, పెద్దాపురం ఆంధ్రదేశ కథలు శ్రీవత్సవాయరాయజగపతివర్మ గారు, పెద్దాపురం భోజచరిత్రకథలు శ్రీవత్సవాయరాయజగపతివర్మ ముద్రాక్షరశాల, పెద్దాపురం1921 పెద్దాపుర సంస్ధానచరిత్రవిమర్శన కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి సుందరకాండ ప్రసంగములు శ్రీభాష్యం అప్పలాచార్యులు, విశ్వహిందూ పరిషత్తు, పెద్దాపురం 1997 రామాయణరహస్యాలసమీక్ష వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి,  శ్రీశారదాముద్రణాలయం, పెద్దాపురం 1973 హైందవ కాలమానం, పోలి శెట్టి బ్రదర్స్ రచయిత, పెద్దాపురం, 1997 నాచన సోమనాథుఁడు కావ్యానుశీలనము, వేదుల కామేశ్వరరావు లక్ష్మీపతి

TEKUMALLA RAJA GOPALA RAO

భాషాతత్వ విశారద శ్రీ శ్రీ శ్రీ తేకుమళ్ళ రాజగోపాలరావు గారు జననం 09-07-1876             మరణం 08-12-1938              తేకుమళ్ళ రాజగోపాలరావు 1876, జూలై 9న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించాడు. విజయవాడలో స్థిరపడ్డాడు. ఇతడు విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, చారిత్రక పరిశోధకుడు, బహుభాషా కోవిదుడు మరియు రచయిత. ఈయన వ్రాసిన విహంగ యానం అనే నవల తెలుగులో వెలువడిన మొట్టమొదటి

Brahmasree Kasi batta Brahmayya Sasthri

బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు ఒకప్పటి పెద్దాపురం సంస్థానంలోని భాగమైన పలివెల గ్రామములో బ్రహ్మావధాని మరియు సుబ్బమ్మ దంపతులకు 02 ఫిబ్రవరి,1863 న జన్మించారు. ఎక్కువకాలం కాకినాడ లో గడిపారు. పెద్దాపురం సంస్థాన చరిత్రము ను విమర్శనాత్మకంగా రచించిన వారిలో విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు పేరు పొందినవారు బ్రహ్మయ్య శాస్త్రిగారు చారిత్రిక గ్రంధ రచనా చేశారు. అనేక గ్రంధాలను విమర్శనాత్మకంగా విపులంగా వివరణాత్మకంగా వర్ణించారు