Category: పెద్దాపురం ప్రస్థానం(చరిత్ర)

Enugu Lakshmana Kavi

ఏనుగు లక్ష్మణ కవి ఏనుగు లక్ష్మణ కవి గారు క్రీ.శ.18 వ శతాబ్దికి (1797) చెందిన వారు. కవిగారి తల్లి గారి పేరు పేరమాంబ, మరియు తండ్రిగారి పేరు తిమ్మకవి. జన్మ స్థలము పెద్దాపురము శ్రీ లక్ష్మణ కవి గారి ముత్తాత గారు “శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు”. ఈయన పెద్దాపుర సంస్థానాధీశ్వరుల వద్ద ఒక ఏనుగును బహుమానముగా పొందుట చేత కాలక్రమేణ వీరి ఇంటి పేరు “పైడిపాటి” నుండి “ఏనుగు” వారిగా స్దిర పడినది. ఏనుగు లక్ష్మణ

Poem on Peddapuram History

పెద్దాపురం చరిత్ర కవితా రాత అయ్యా వినండి ఘన చరితం పెద్దపురమను మన చరితం సూర్య వంశోద్భావులు ఆంధ్ర క్షత్రియులు దుర్జయుడే మా మూల పురుషుడు పెదపాత్రుడు మా పెద్దయ్య నిర్మిచెను మా నగరమయా కృష్ణా జిల్లా కాండ్రపాడు లో కొలువు దీరెను కోటకట్టుకుని గుడిమెట్టలోన గుఱ్ఱము తోడ్కొని భీమ కవీషుని శాపము గైకొని స్వర్గము కేగిన సాగి పోతన్న మా పూర్వులలో ఒకడన్న తెలుంగు రాయుడు తెగువ చూపెను భీమ కవీశుడే చెలిమి చేసెను వరాహ

Anappindi Vissanna Vs Narlajarla Gagagaraju

అనప్పిండి విస్సన్న V/S నర్లజర్ల గంగరాజు అవి శ్రీ శ్రీ శ్రీ రాజా వత్సవాయ రాయ జగపతి మహారాజు గారు (1797 – 1804) పెద్దాపురాన్ని పరిపాలిస్తున్న రోజులు అప్పటి పెద్దాపురమునకు అనప్పిండి విస్సన్న దివానుగా ఉండేవాడు ఆకాలంలో దివానులకు ఉన్న గౌరవం మర్యాదలు చాలా ఎక్కువగా ఉండేవి, సంస్థానాన్ని నడిపించడానికి అవసరమైన ధనాన్ని మహారాజులు కోరినప్పుడు దివానులు సర్దుబాటు చేయడం జరిగేది మహారాజు గారి తర్వాత దివాన్ చెప్పిందే శాసనం అన్నట్టు ఉండేది, ఒక్కోసారి అయితే మహారాజు

PEDDAPURAM HISTORY

పెద్దాపురం సంస్థానం సంక్షిప్త చరిత్ర రాజా వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి (1555-1607) రాజా వత్సవాయ రాజా రాయపరాజ మహారాజు (1607-1649) రాజా వత్సవాయ సార్వభౌమ తిమ్మరాజు (1649-1688) రాజా వత్సవాయ ఉద్దండ రాయపరాజు (1688-1714) రాగమ్మ రాజా వత్సవాయ కళా తిమ్మజగపతి (1714-1734)] రుస్తుం ఖాన్ (1734-1749)] రాజా వత్సవాయ రాయ జగపతి రాజు (1749-1758) మహమ్మదీయులు (1758 1760]] రాజా వత్సవాయ విద్వత్ తిమ్మ జగపతి (నాలుగవ తిమ్మరాజు) (1760-1797) రాజా వత్సవాయ రాయ

Biccavolu Golingeswara Swamy Temple History

శ్రీ గోలింగేశ్వర స్వామీ ఆలయ చరిత్ర బిరుదాంకిత పురం – బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయం క్రీస్తుశఖం 8 వ శతాబ్దంలో తూర్పు చాళుక్య మహారాజు మృగరాజ నరేంద్రుడు 108 మహా యుద్దాల్లో గెలుపొంది అనేక మంది మృతికి కారకుడయ్యాడనే పాప భీతితో 108 శివాలయాలను ఆ ప్రాంతంలో నిర్మింప చేయడం జరిగింది. ఆ తరువాత కాలంలో తురుష్కుల దండయాత్రల ఫలితంగా దాదాపు అన్ని ఆలయాలు భూగర్భంలో కలిసి పోయాయి తూర్పు చాళుక్యులు… తురుష్కుల అనంతరం బిక్కవోలు

Gonthelamma Temple History

పాత పెద్దాపురం గొంతేలమ్మ ఆలయం చరిత్ర పెద్దాపురానికే పృథాపురం అని మరో పేరు కలదు కుంతీ దేవి అసలుపేరు పృథ అయితే కుంతీ దేవినే పాత పెద్దాపురం వాసులు గొంతేలమ్మ తల్లి పేరుతో ఆరాదిచడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం గొంతేలమ్మ తల్లి తల్లి మండపం నిర్మించి వంద సంవత్సరాలు పైబడింది అంతకుపూర్వం ఇక్కడ కుంతీదేవి కుండలు, కొయ్యబొమ్మలు ఉండేవిగా చెబుతారు “కుండలో కుంతీ దేవి” అని నానుడి కూడా ప్రచారంలో ఉండేదిగా తెలుస్తుంది గొంతేలమ్మ సంబరం ఇది

Kattamuru History,

పెద్దాపురం మహారాజా వారు శ్రీ రామునికి కట్నం గా సమర్పించిన వూరు కట్టమూరు వర్ణించ తరమా ఈ వూరి సొగసులు ఏలేరు వంపులు పచ్చని పైరులు పైరులకి కొలనులు పశువులకు చెరువులు ఊరి మద్యలో జోడుగుళ్ళు ఊరి నిండా పెంకుటిల్లు కల్మషం లేని మనుషులు పెద్దాపురం మహారాజా శ్రీ రాజా రాయపరాజ మహారాజు గారు(1607-1649) శ్రీ రామునకుఁ కట్టమూరున గట్టించే గుళ్ళూ గోపురములు మంటపములు, గంభీర జల తటాకమును త్రవ్వించె గృహస్తపురంబున సుస్థిరముగఁ బొలుపుగా వాల్మీకిపురి కాండ్రకోటను

History of Haveli – Rajugari Gadi

పెద్దాపురం రాజుగారి గది దీనిపై కధనాలెన్నో… ఆ కధనాల్లో నిజాలెన్నో తెలియదు కానీ అది అలనాటి రాజుల ప్యాలస్ – విలాస భవనం హవేలీ ఎదురుగా రాజరిక కాలంలో కళాకారుల కళాప్రదర్శనలు జరిగేవి కళాకారులకు ప్రోత్సాహకంగా బహుమతుల పంపిణీ జరిగేది పెద్దాపురం సంస్థానానికి వచ్చిన అతిధులకు అతిధి గృహంగా రాచమర్యాదలు హవేలీలో ఘనముగా జరిగేవిగా తెలుస్తుంది హవేలీ ఎదురుగా ఉన్న ఆవరణలో ఒకప్పుడు 300 ఏళ్ల వయసుగల మర్రి వృక్షం ఉండేది చుట్టూ 30 అడుగుల ఎత్తున

Gollala Mamidada Temple History

గొల్లల మామిడాడ కోదండ రామాలయం శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి అని పాట వినబడినా సీతారాముల కళ్యాణం అనే మాట వినబడినా మనందరికీ టక్కున గుర్తొచ్చే పేరు భద్రాచలం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పేరొందిన ప్రదేశం భద్రాచలమే. అయితే అందరూ ఏటా ఆరోజున భద్రాద్రికి వెళ్లలేరు కాబట్టి, ఆ రాముణ్ణే తమ వాడకు తెచ్చి, తోచిన రీతిలో కల్యాణం జరిపించే ఆచారం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అందులో భాగంగా

Vadapalli Venkateswara Swamy History

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర, ఆత్రేయ పురం పెద్దాపురం సంస్థానాదీసుల నిర్మాణం : ఆత్రేయ పురం అగ్రహారం ఆత్రేయపురం పేరు వింటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ పూతరేకులు గుర్తొస్తాయి అయితే ఆత్రేయ పురం గ్రామం ఎలా ఏర్పడిందో మాత్రం చాలామందికి తెలియదు, ఆత్రేయపురం పూర్వచరిత్ర ఒకసారి పరిశీలిస్తే గోదావరి నది – కొండలు, కోనల మీదుగా ప్రవహిస్తూ, పరవళ్లు తొక్కుతూ, ఎందరెందరో వీరుల విజయ గాధలకూ, కవి వరేణ్యుల మధుర భావనలకూ, గాయకుల గంధర్వ గానాలకూ,