Category: పెద్దాపురం ప్రస్థానం(చరిత్ర)

Valmiki Puram – Valuthimmapuram History

వాల్మీకి పురం – వాలు తిమ్మాపురం   అవును అది వాల్మీకిపురమే – వాలు తిమ్మాపురం గా మారిన చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ చిన్ని కధ చదవండి. ప్రచస్థాముని పుత్రుడైన “రత్నాకరుడు” నైమికారణ్యములో దారితప్పిపోయి ఒక బోయవాడికి దొరుకుతాడు. సంతానం లేని ఆ బోయ వేటగాడు రత్నాకరున్ని తన వెంట తీసుకు పోయి, పెంచి పెద్దచేసి విలు విద్య, వేటలలో ప్రావీణ్యున్ని చేసి యుక్త వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తాడు.దారిదోపిడి ,

Lutheran High School, Peddapuram

  పెద్దాపురం లూథరన్ ఉన్నత పాఠశాల బ్రిటీషు వారిచే స్థాపించబడిన వంద సంవత్సరాలు పైబడిన పురాతన పాఠశాల స్థాపన అక్షరాస్యతా శాతంలో అట్టడుగు స్థాయిలో ఉన్న పెద్దాపురాన్ని విద్యాపురంగా వెలుగొందించాలన్న ఆశయంతో ఎడ్మన్ మహాశయుడు (Dr. Edman Emmanuel. M.D డా \\ ఎడ్మన్ ఇమ్మానుయెల్ ఎం డి) 1891 లో ఒక ఇల్లుని అద్దెకి తీసుకుని ప్రైమరీ స్కూల్ ని స్థాపించడం జరిగింది. ఆ తరువాత రెవ హెచ్ ఇ. ఇసాక్సన్ H.E. Isaac-son గారు

Toli Tirupathi Srungara Vallabha Swamy History

తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన – చదలాడ తిరుపతి తొలితిరుపతి – చదలాడ తిరుపతి శృంగార వల్లభుని – స్వర్ణ రథ కాంతి శ్రీ శ్రీ శ్రీ భూసమేత శృంగార వల్లభ స్వామి వారి ఆలయ చరిత్ర చదివి తరించండి విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు… ఈ ఆలయానికి యుగాలనాటి చరిత్ర ఉందని భక్తుల విశ్వాసం ఈ దివ్యక్షేత్రం మానవ నిర్మితం కాదని దేవుడే

Chandrababu Sathabdhi Park, Peddapuram

  పెద్దాపురం పురపాలక సంఘం నూరు వసంతాలు పూర్తి చేసుకుని విజయపథంలో దూసుకుపోతూ శతవసంతాల వేడుకకు సిద్ధమైన శుభ సందర్భంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు పెద్దాపురం పరిసర ప్రాంత ప్రజలకు శతాబ్ది వేడుకలకు చిరస్మరణీయ కానుకని అందజేశారు అదే చంద్రబాబు శతాబ్ది పార్క్ శతాబ్ది పార్క్ పెద్దాపురం రావడానికి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు మరియు పెద్దాపురం ప్రధమ పౌరులు శ్రీ రాజా సూరిబాబు రాజు గారు విశేష

Peddapuram Municipality History

వందేళ్ళ పెద్దాపురం మున్సిపాలిటీ కి వందనం శత వసంతాల పురపాలకం పెద్దాపురం ప్రాచీన వైభవానికి తలమానికం పాలక సేవక సమ్మేళనమై ప్రజానీకానికి భవభాందవులై మమ్ము ఏలిన సత్కళా సంపన్నులు మన పెద్దాపురం చైర్ పర్సన్ లు పెద్దాపురం సంస్థానం 1847 వరకూ వత్సవాయ సూర్యనారాయణ జగపతి బహదూర్ పాలన కొనసాగింది. 1847 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ / జాన్ వాట్స్ కంపెనీ పెద్దాపురంను ఆక్రమించడం జరిగింది. తరువాత బ్రిటిష్ వారు పెద్దాపురంను రెవిన్యూ డివిజన్

Pandavula Metta History, Peddapuram

పాండవుల మెట్ట, పెద్దాపురం ఆంధ్రుల అంతః పురమై అలరారిన అమరగిరిలో చీకటి గుహల చెంత సూర్యుని సన్నిది భీముని పాదముద్ర గుహలో పాండవుల నిద్ర ద్రౌపది మైల నేల నలభీముల పాకశాల పుట్టిన ప్రతి బిడ్డకు పేరెట్టగ చెంచులు మొక్కులు తీర్చగ మన్నెం మారాజులు కళాకారుల వేల గొంతుల చేత కళావంతుల కాలి గజ్జెల మోత వర్షాబావంలో వరదపాశ ఉత్సవం ఏటా మాఘంలో ఉజ్వల రధోత్సవం చుట్టూ చెట్ల నడుమ నూటేమ్మిది మెట్లు నయనానంద మయిన ఆలయాల మిరుమిట్లు

MR. College History, Peddapuram

శ్రీ రాజా వత్సవాయి జగపతి బహద్దరు మహారాణీ కాలేజీ తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు, కపిలేశ్వర పురం జమిందారుగా సుపరిచితులైన శ్రీ S.B.P.B.K. సత్యనారాయణ గారి విశేష కృషి, పెద్దాపురం ప్రజల బలమైన ఆకాంక్ష, మహారాణీ బుచ్చి సీతాయమ్మ గారు ఏనాడో మంచి మనసుతో ప్రారంభించిన మహారాణీ సత్రం. వెరసి మహారాణీ కాలేజీ ఆగష్టు 1967 వ సంవత్సరంలో ప్రారంభం కావటానికి కారణభూతమైంది కళాశాల ప్రారంభానికి S.B.P.B.K. సత్యనారాయణ గారు

Maharani Choultry, Peddapuram

  మహారాణీ సత్రం – మహోన్నత సత్రం పెద్దపాత్రుడు అనే మహారాజు ఈ నగరాన్ని నిర్మించాడు అతని పేరుమీదనే ఈ నగరం పెద్దాపురం గా పిలువబడినది. ఆ తరువాత కాలంలో వత్సవాయి వంశానికి చెందిన శ్రీ రాజా వత్సవాయ చతుర్భుజ తిమ్మ జగపతి బహద్దరు మహారాజు 1555 వ సంవత్సరంలో పెద్దాపురం కోటను సంపాదించి వీరోచితంగా శత్రురాజులతో పోరాడి సంస్థానాన్ని నలుదిశలా పెంపొందింప చేయడం చేశారు వారి తదనంతరం వారి వంశంలోని వారే 300 సంవత్సరాలు పెద్దాపురం

Sucide History Of Peddapuram Maha Rani

  వీరాంగన వీరరాఘవమ్మ చరితం ఇది అలనాటి కధ ఆడదాని ఆత్మాభిమానం కాపాడుకోవడానికి ఆత్మాహుతే శరణ్యం అయ్యే రోజులనాడు పెద్దాపురం సంస్థానంలో మహారాణులు తురుష్కుల బారినుండి తమ మానాలు కాపాడుకోవడానికి కోటకి నిప్పు అంటించుకుని అగ్నికి ఆహుతి ఐన విషాద గాధ అది 17వ శతాబ్దం పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ ఉద్దండ రాయజగపతి మహారాజు గారు (1688 – 1714 వరకూ పరిపాలించి ఆకస్మిక మరణం పాలయ్యారు మహారాజుకి ముగ్గురు రాజ కుమారులు ముగ్గురు కూడా చిన్న

Lakshmi Sodemma History, Peddapuram

  కొంపెల్ల లక్ష్మీశోధెమ్మ సాహస చరిత్ర, పెద్దాపురం ఇది లక్ష్మీశోధెమ్మ అనే తెలుగు మహిళ సాహస చరిత్ర కథ కొంపెల్ల లక్ష్మీశోధెమ్మ అనే బ్రాహ్మణ మహిళ పెద్దాపురం సంస్థానాధీశులైన వత్సవాయ క్షత్రియ వంశస్థులకు తరతరాలనుండి నమ్మకస్తులయిన రాజపురోహితుల కుటింబీకురాలు, క్రీ.శ 1555 నుండి వత్సవాయ వారు పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలించారు. 1688 నుండి 1714 వరకూ రాజా వత్సవాయ ఉద్దండ రాయపరాజు గారు పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలించి అకాలమరణం చెందడంతో రాగమ్మదేవిగారు 1714 నుండి రాజ్యపాలన భారం