Category: పెద్దాపురం ప్రస్థానం(చరిత్ర)

Maridamma Temple History, Peddapuram

మరిడమ్మ తల్లి దేవాలయం మరిడమ్మ అమ్మవారి స్తోత్రం హరియైన హరుడైన నింద్రుడైనా అబ్జాసనుండైనా ని న్నె ఱుంగజాలరు నీ మహిమ మాకెంచగ శఖ్యంబటే పరదేవీ విషజాతమారుతవల త్పాదద్వయా దూరమై మరిడీదేవతా ! మమ్ము బ్రోవగదటమ్మా పొమ్మ మాయమ్మవై మరిడమ్మ తల్లి అమ్మవారి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ప్రసిద్ధి చెందిన గ్రామదేవత యొక్క ఆలయం. ఇది 1952 లో దేవాదాయ శాఖ వారి అధీనం లోనికి వెళ్ళింది. స్థల పురాణం పూర్వకాలంలో కలరా, మశూచి లాంటి

Paradesamma Temple History, Peddapuram

  పెద్దాపురం పరదేశమ్మ అమ్మవారు దండకం : పరదేశమ్మ! తల్లి ! కరుణను బ్రసరింపజేసి , కలకె లవల్మన్ మురువుగ బ్రోవుము తప్పక కరయుగ్మము మోడ్చి నీదుకడగల భక్తున్ ( రచన : అల్లం రాజు లక్ష్మీ పతి గారు) పరదేశమ్మ అమ్మవారి ఆలయం చరిత్ర 1840 వ సంవత్సరంలో పెద్దాపురం వాస్తవ్యులు, అగ్నికుల క్షత్రియులు అయిన పెనుపోతుల గుర్రయ్యగారు అతని మిత్రులు సముద్రపు వేటకి వెళ్ళినపుడు తుపాను వలన వారి బోటు తిరగబడి పోయింది. సముద్రంలో

Bangaramma Temple History, Peddapuram

శ్రీ శ్రీ శ్రీ బంగారమ్మ అమ్మవారి జాతరమహోత్సవం #బంగారు_మాతల్లి #బంగారమ్మ_తల్లి నీ ప్రేమ శాశ్వతం నీ కరుణ అమృతం అరుణ కాంతుల తల్లి అందాల తల్లి అసమాన దీప్తివై అతీంద్రియ శక్తివై అవనిలో వర్ధిల్లు అపరంజి దేవత భయములను క్షయములను బాగుగా పోగొట్టి క్షామమును తొలగించు క్షేమ దేవతవై కరుణబ్రసరింపవే కనక మహాలక్ష్మి బంగారు కాంతితో వజ్రాల వెలుగుతో దర్శనం ఇచ్చేటి ధరణేలు తల్లి భక్తులను కాపాడి కోర్కెలను తీర్చగా భువిలోన వెలిసిన బంగారు తల్లి పూర్వకాలం

Magapu Saraba Kavi, Peddapuram History

మన పెద్దాపురం సంస్థానం – మాగాపు శరభకవి MAGAM ఈ పేరు విన్నారా ఎటు చదివినా ఒకేలా ఉండే ఊరు మన తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలానికి చెందిన ఒక అందమైన గ్రామము. శరభకవి గారు ఒకరోజు #రాజా_వత్సవాయ_తిమ్మజగపతి_మహారాజు గారిని కలవడానికి పెద్దాపురం వచ్చారట ఆ సమయంలో మహారాజా వారు మంత్రి దండనాథాగ్రణులు మరియు సైనిక సంపత్తి ఆస్థాన పండితులతో ముఖ్యమైన చర్చలో ఉన్నారట చాలా సేపటి తర్వాత ద్వారపాలకులు ద్వారా విషయం తెలుసుకున్న మహారాజు గారు

Sivalayam Temple History, Peddapuram

పెద్దాపురం శివాలయం చరిత్ర పెద్దాపురం శివాలయం ఒకప్పుడు పట్టణ శివారు ప్రాంతం ఇక్కడ చాలా కాలం క్రితం స్మశానం ఉండేదిగా తెలుస్తుంది …. 17వ శతాబ్ధం చివరలో చారిత్రక   పెద్దాపురం సంస్థానాన్ని శ్రీ శ్రీ శ్రీ రాజా వత్సవాయ జగపతి బహద్దరు మహారాజు గారు 1797 నుుండి 1804 వరకూ పరిపాలించిన కాలంలో ఒక మహా సాధువు హిమాలయా, కాశీ తదితర యాత్రలను ముగించుకుని తన సొంత గ్రామము తరలి పోయే దారిలో పెద్దాపురం సంస్థానం లోని

Amaragiri Sattemma History – Peddapuram

శ్రీ శ్రీ శ్రీ అమరగిరి సత్తెమ్మ అమ్మవారి చరిత్ర   “ఓం ఐం హ్రిం శ్రీం శ్రీ సత్యాంబికాయైనమః” “అమ్మదయ అపారం – అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే” నవదుర్గా స్తోత్రం = “ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా” కోటసత్తెమ్మ అమ్మవారి పూర్వచరిత్ర పూర్వకాలంలో

Kodi pandaalu – Peddapuram History

చారిత్రిక పెద్దాపురం సంస్థానం కోడి పందాలు : పండగ వచ్చిందంటే చాలు మనందరి ఆలోచనలు అనుకోకుండానే కోడి పందాల వైపు మళ్ళుతాయి పెద్దాపురం మరియు పరిసర ప్రాంత ప్రజల కోడి పందాల పిచ్చి రాష్ట్రం నలుమూలలకు పాకింది … కోడి పందాలకే కాదు పందెం కోళ్లకు శిక్షణ ఇచ్చే నిపుణులకూ పెద్దాపురం ప్రసిద్ధి …. రాష్ట్రం నలుమూలలనుంచీ పెద్దాపురం వచ్చి ఇక్కడి నిపుణులు పెంచిన కోళ్లను తీసుకుపోతుంటారు పందాల రాయుళ్లు …. అయితే ఈ పందాల ఆసక్తి

Gollalamma Temple, Peddapuram History

పెద్దాపురం సంస్థానం – గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు… ఒకప్పటి పెద్దాపురం సంస్థానంలో భాగమైన ఏలేశ్వరం ప్రాంతంలో తిమ్మ జగపతి మహారాజు ప్రజల కోసం పెద్ద చెరువు త్రవ్వించాడట ఐతే విచిత్రంగా లింగంపర్తి వైపు గట్టు ఎప్పుడూ తెగిపోతుండెదట. బండ్లకొద్దీ మట్టివేసి ఏనుగులచేత త్రొక్కించి గట్టు బిగించినా కూడా కొట్టుకుపోయేదట. అప్పుడు వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారికి కలలో ఒక దేవత

Rallabandi Subbarao Archaeological Museum

మన పెద్దాపురం వాసి – చారిత్రక పరిశోధనా పిపాసి శ్రీ రాళ్లబండి సుబ్బారావు గారు పెద్దాపురం లో 1891 వ సంవత్సరంలో పుట్టి పెద్దాపురం లో పెరిగి రాజమహేంద్రవరం లో స్థిరపడిన #శ్రీ_రాళ్లబండి_సుబ్బారావు గారు చారిత్రిక పరిశోధన చేసి అనేక విషయాలు తెలుసుకొని ఆంధ్రదేశ చరిత్రను రాయాలనే ఆలోచనతో ఆంధ్ర ఇతిహాస పరిశోధక మండలి స్థాపించారు ఆంధ్రదేశ చరిత్రకి శాసనాలకు సంబందించిన వ్యాసాలను ఈ సంస్థ ద్వారా పత్రికలలో వ్యాసాలు రాసి ప్రకటించేవారు, కళింగ దేశ చరిత్ర పరిశోధన

HISTORY BEHIND NAME OF PEDDAPURAM

పెద్దాపురానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయ్ంలో భిన్న కధనాలు ఉన్నాయి, అందులో కొన్ని పౌరాణిక కారణాలు వినపడుతున్నాయి, కొన్ని చారిత్రిక కారణాలు కనపడుతున్నాయి. పృథాపురం : కుంతీదేవి అసలు పేరు పృథాదేవి. కుంతిభోజుడు తనకూతురు పృథాదేవి పేరుమీద ఒక అపురూపనగరం నిర్మించాలని సంకల్పించాడు. ఆ నగరం పరిసర ప్రాంతలన్నిటికంటే మిక్కిలి ఎత్తుగానూ సూర్యోదయం  సముద్రంలోనూ సూర్యాస్తమయం గోదావరిలోనూ కనిపించాలనుకున్నాడు. అలాంటి ప్రదేశం ఈ సమస్త భూమండలంలో ఇక్కడ మాత్రమే ఉండడంతో ఆ అపురూప నగరం ఇక్కడే నిర్మించాడు. అప్పటినుండీ