సోషల్ మీడియా ఫర్ సొసైటీ అంటే సమాజం కోసం సామాజిక మాధ్యమం – సామాన్యుడి చేతిలో స్వేచ్చా ఆయుధం : సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వార్తా చానెళ్లు మాత్రమే బలమైన సామాజిక మాద్యమాలుగా చెలామణీ అవుతున్న సమయంలో వాటన్నింటిని త్రోసిరాజని పేస్ బుక్, వాట్స్ అప్, గూగుల్ ప్లస్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చి ప్రతీ ఒక్కరూ వారి వారి భావాలను అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చే చక్కటి అవకాశం ఇవ్వడం ద్వారా