Category: Uncategorized

WOMEN HYGIENE AWARENESS CAMP, PEDDAPURAM

జగమెరిగిన సత్యానికి దాపరికం ఎందుకు…? మన పెద్దాపురం గ్రూప్ మూడవ వార్షికోత్సవం సందర్బంగా “జగమెరిగిన సత్యానికి దాపరికం ఎందుకు” అంటూ వినూతన అవహగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది… ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం పెద్దాపురంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు బాలికోన్నత పాఠశాలలు బాలికల వసతి సముదాయాలలోని బాలికలకు, యువతులకు, మహిళలకు మహిళా డాక్టర్లు మరియు విద్యావంతులైన సామాజిక కార్యకర్తలు ఉపాధ్యాయినీల ద్వారా నెలసరి రుతుక్రమ సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటిపైన అపోహలు శానిటరీ ప్యాడ్స్ వాడకం వాటి అంశాలపై

Machine Swachh Andhra in Peddapuram

పెద్దాపురంలో స్వచ్ఛాంద్ర మిషన్ ప్రారంభం స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ ద్వారా పెద్దాపురం పురపాలక సంఘానికి ప్రొక్లైనర్ మరియు లారీ ఇవ్వడం జరిగిందని పెద్దాపురం లో డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తను ఈ ప్రొక్లైనర్ ద్వారా పూడిక తీయిస్తామని ఆ చెత్తను లారీ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తామని పరిశుభ్రమైన పెద్దాపురం కోసం స్వచ్చాంద్ర కార్పోరేషన్ కృషిచేస్తుందని వైస్ చైర్మన్ కొరిపూరి రాజు తెలిపారు… ఈ పరిశుభ్రతా మిషన్లు పెద్దాపురం రావడానికి కృషిచేసిన పెద్దాపురం చైర్మన్ సూరిబాబు రాజు గారికి మరియు

పెద్దాపురంలో అతిరాత్రం ఎందుకు…?

        అతిశయితా రాతిః ఇతి అతిరాత్రః చారిత్రక పెద్దాపురం పట్టణంలో పాండవుల మెట్ట వద్ద 14 ఏప్రియల్ 2018 నుండి 25 ఏప్రియల్ 2018 వరకూ అతిరాత్రం మహాయాగం జరుగుతుంది… ఈ   యాగానికి దేేశం నలుమూలల నుండి వేద పండితులు పెద్దాపురం రానున్నారు…. రాష్ట నలుమూలల పెద్దాపురం లో జరగబోయే అతిరాత్రం చర్చనీయాంశం అవుతున్న నేేపద్యంలో అసలు అతిరాత్రం అంటే ఏమిటి   దీనిని పెద్దాపురం లోనే   ఎందుకు చేస్తున్నారు అనే విషయం తెలుసుకొందాం సర్వప్రాణి

AP TET RESULTS

టెట్ పరీక్షాఫలితాలు విడుదల ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్షా ఫలితాలు నేడు 19.03.2018 సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు ఫైనల్ కీ మేరకు వాల్యుయేషన్ చేసి ఫలితాలను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. 21 ఫిబ్రవరి 2018 నుండి 02 మార్చి 2018 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ – TET) కు రాష్ట్రవ్యాప్తంగా 4,46,833 మంది దరఖాస్తు చేసుకున్నారు కాగా ఈ

KALAM 100 – SALARY 20,000

కలాం 100 యంగ్ టీచర్స్ యంగ్ లీడర్స్ మీరు B.Sc/M.Scతో B.ed., లేదా BE/B.Tech/MBA పూర్తి చేశారా? మంచి టీచర్ గా రాణించాలనుకుంటున్నారా? మీరు 20,000+ జీతం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కలాం-100… యువ ఉపాధ్యాయులు – యువ నాయకులు (2 సంవత్సరాల టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం)లో చేరండి… స్కాలర్ షిప్: 5000/- నెలకు మరియు ఉచిత వసతి/భోజనం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం అక్షరవనంలో  రెండు సంవత్సరాలు సాంకేతిక మరియు ఉపాద్యాయ శిక్షణ అనంతరం

Peddapuram History Book

  పెద్దాపురం చాటువులు   “వందలాది వచనాల ఏకవాక్య సారాంశం పద్యం” ఒక్క పద్యం లో ఎన్నో విశేషాలు తెలియజేయవచ్చు అలాంటి అద్భుతమైన పదబంధాల అల్లిక ద్వారా పద్యాన్ని హృద్యంగా ఆవిష్కరించడంలో పెద్దాపురం పూర్వ పండితుల ప్రతిభ అనన్య సామాన్యం… పెద్దాపురం చరిత్రను పరిశీలించినట్లయితే ఎందరో మహా కవులు పోషించబడ్డారు పెద్దాపురంలో నిరంతరం సాహితీ ధార ధారాళంగా ప్రవహించింది శతావధానాలు విరివిగా జరిగి కవుల ఖార్జానా గా పెద్దాపురం విలసిల్లింది, కవులు  పండితులు వారి వారి పద్యాలు,

WOMEN ACTS IN INDIA

మహిళా మూర్తీ మేలుకో – చట్టాలను తెలుసుకో  మహిళల శక్తియొక్క గొప్పతనం ఏమంటే మహిళలు శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా పురుషులకంటే శక్తివంతులు… దురదృష్టవశాత్తూ పురుషాధిక్య సమాజం మూలాన “కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్” అనే చందాన వారితో పోల్చుకుంటే బలహీనులైన పురుషుల రక్షణ కోరుకుంటున్నారు… నేటి సమాజమే దీనికి మూలకారణం మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించి, దేశ అభివృద్ధిలో పురుషులతో సమాన భాగస్వాములుగా పాల్గొనడానికి వారిపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి, వారికి నిత్యం

Science Experiments Competitions

హైస్కూల్ విద్యార్థులకు సైన్సు ప్రయోగాల పోటీలు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జనవిజ్ఞాన వేదిక పెద్దాపురం వారి సహకారంతో తేదీ 27.02.2018 న పెద్దాపురం మరియు సామర్లకోట జంటపట్టణాలలోని ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు సైన్సు ప్రయోగాల పోటీలు మహారాణీ కళాశాలలో జరగనున్నాయి విద్యార్థులలో దాగి ఉన్న వైజ్ఞానిక మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికి తీయడమే లక్ష్యంగా 27 ఫిబ్రవరి 2018 న సైన్స్ ఎక్స్పరిమెంట్ కాంపిటీషన్ లను మహారాణీ కళాశాలలో నిర్వహించనున్నట్టు రోటరీ క్లబ్ సభ్యులు తెలిపారు