Home IS Where The Hearth Is

తూర్పుగోదావరి జిల్లాలోని ఒక తరం మొత్తం విద్యావంతులుగా మారడానికి అప్పట్లో ఈ సత్రంలో విద్యార్ధులకు రెండు పూటలా అన్నం పెట్టడమే అనడంలో అతిశయోక్తి లేదు 

190 సంవత్సరాలుగా అన్నార్తుల ఆకలి తీరుస్తున్న భారతదేశంలో ఉన్న  ఏకైక సత్రం పెద్దాపురం “శ్రీ రాజా వత్సవాయ బుచ్చి సీతాయమ్మ మహరాణీ” వారి సత్రం ఈ సత్రం యొక్క విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో మన పెద్దాపురం గ్రూప్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన డాక్యుమెంటరీ “HOME IS WHERE THE HEARTH IS”

ఈ డాక్యుమెంటరీ రూపొందించడానికి మాకు ఎంతగానో సహకరించి  పాలకుర్తి రాజేష్, మణికంఠ మరియు కనకాల సుబ్రమహ్మణ్యంగారికి గ్రూప్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు .అలాగే మార్ని చిన్న , మట్టే శ్రీనివాస్  , కలకపల్లి రాము గారికి ధన్యవాదాలు

 

895total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *