“HOME IS WHERE THE HEARTH IS” 

 

 

 

190 సంవత్సరాలగా అన్నార్తుల ఆకలి తీరుస్తున్న “ఒక నిశ్శబ్ద సేవా నిలయం” విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన పెద్దాపురం గ్రూప్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన డాక్యుమెంటరి “HOME IS WHERE THE HEARTH IS”
ఫిబ్రవరి 4 వ తేదీన మహరాణి కళాశాల స్వర్ణోత్సవ వేడుకలో పూర్వ విద్యార్ధుల సమక్షంలో ముఖ్య అతిధిగా హాజరైన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా విడుదల మరియు ప్రదర్శన చేయండం జరిగింది. మరి కొన్ని రోజుల్లో పూర్తి డాక్యుమెంటరీ మన పెద్దాపురం గ్రూప్ యూ ట్యూబ్ చానల్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది
Please Subscribe

741total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *