Home Town Hero

Saturday, November 14, 2015:


మన పెద్దాపురం ఫేస్ బుక్ గ్రూపు నిర్వహించిన “హొం టౌన్ హీరో” (Home Town Hero) అనే కార్యక్రమంలో భాగంగా చిల్డ్రన్స్ డే రోజు మన గ్రూపు మెంబర్ అయినటువంటి Venkatarao Marni గారు మన పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ కు డిజిటల్ బీ.పి ఆపరేటర్స్ మరియు నెబ్యులైజర్స్ ను బహుకరించారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ విజయ మొహన్ గారు మరియు మార్ని వెంకటరమణ గారు మరియు మన పెద్దాపురం ఫేస్ బుక్ గ్రూపు సభ్యులు పాల్గొన్నారు…

 

412total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *