KALAM 100 – SALARY 20,000

కలాం 100 యంగ్ టీచర్స్ యంగ్ లీడర్స్

మీరు B.Sc/M.Scతో B.ed., లేదా BE/B.Tech/MBA పూర్తి చేశారా?

మంచి టీచర్ గా రాణించాలనుకుంటున్నారా?

మీరు 20,000+ జీతం కోసం ఎదురుచూస్తున్నారా?

అయితే కలాం-100…

యువ ఉపాధ్యాయులు – యువ నాయకులు (2 సంవత్సరాల టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం)లో చేరండి…

స్కాలర్ షిప్: 5000/- నెలకు మరియు ఉచిత వసతి/భోజనం

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం అక్షరవనంలో  రెండు సంవత్సరాలు సాంకేతిక మరియు ఉపాద్యాయ శిక్షణ అనంతరం నెలకు 20000 రూపాయలు ఉద్యోగం

ఇంటర్వ్యూ తేదీ: 25, మార్చి – 2018 @ మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాల, నారాయణగూడ, హైదరాబాద్.

వివరాలకు: 96034 22244, 91218 83513

#Note : Confirm all the details before going training

909total visits,1visits today

One Comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *