Machine Swachh Andhra in Peddapuram

పెద్దాపురంలో స్వచ్ఛాంద్ర మిషన్ ప్రారంభం

స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ ద్వారా పెద్దాపురం పురపాలక సంఘానికి ప్రొక్లైనర్ మరియు లారీ ఇవ్వడం జరిగిందని పెద్దాపురం లో డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తను ఈ ప్రొక్లైనర్ ద్వారా పూడిక తీయిస్తామని ఆ చెత్తను లారీ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తామని పరిశుభ్రమైన పెద్దాపురం కోసం స్వచ్చాంద్ర కార్పోరేషన్ కృషిచేస్తుందని వైస్ చైర్మన్ కొరిపూరి రాజు తెలిపారు…

ఈ పరిశుభ్రతా మిషన్లు పెద్దాపురం రావడానికి కృషిచేసిన పెద్దాపురం చైర్మన్ సూరిబాబు రాజు గారికి మరియు రాష్ట్ర హోం శాఖా మాత్యులు నిమ్మకాయల చినరాజప్ప గారికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో పెద్దాపురం వార్డు కౌన్సిలర్ లు 14 వ వార్డు కౌన్సిలర్ ఆణివిల్ల నాగమణి గారు 7 వ వార్డు కౌన్సిలర్ విజ్జపు రాజశేఖర్ గారు 13 వార్డు కౌన్సిలర్ బేదంపూడి సత్తిబాబు గారు కో ఆప్సన్ సభ్యులు ఎం. ఎల్. అలీ గారు  మున్సిపల్ మేనేజర్ మట్టా ప్రసాద్ గారు మరియు మున్సిపాలిటీ స్టాప్ పాల్గొన్నారు

 

533total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *