PEDDAPURAM ROAD

పెద్దాపురం రోడ్డే దొంగల భయం

పెద్దాపురం రోడ్డే దొంగల భయం వ్యాసం –  ప్రసిద్ధ తెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత. కవికొండల వెంకటరావు గారు రచించిన వ్యాసం 1892 – 1969 మధ్యకాలం నాటి పెద్దాపురం విశేషాలపై బాగా పట్టున్న మనిషి కవికొండల వెంకట రావు గారు

కవికొండ వెంకటరావు గారు రచించిన పెద్దాపురం రోడ్డే దొంగల భయం వ్యాసం…. రాగంపేట… కాట్రావులపల్లి … జగ్గంపేట… తిమ్మాపురం పరిసర ప్రాంతాలను ఆకాలంనాటి యాస భాష లలో… వ్యాసం ఉంటుంది అప్పట్లో జరిగిన చిన్న ప్రయాణాన్ని మేనల్లుడు మామయ్యా గుర్రపు బండివాడు మధ్య జరిగిన సంబాషణలతో వ్రాసిన వ్యాసం… పెద్దాపురం బెల్లం ప్రోలనాడు… చెరుకులు… గాజులవంటకం… పెద్దాపురం పుంత రోడ్డు లాంటి పదాలు మనల్ని ఆకాలానికి తీసుకు వెళ్తాయి… ఇక పోతే పెద్దాపురం రోడ్డే దొంగల భయం అన్న పదం పిల్లలను సముదాయించడానికి వాడిన పదం తప్ప మరొకటి కాదు… ఆయన రచించిన జానపదాలలో పెద్దాపురం విశేషాలు పొందుపరచడం జరిగింది

Download Story
Peddapuram Rodde Dongala Bayam Story

523total visits,2visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *