Share Your Knowledge

నీ ప్రతిభ నీకు , నీ కుటుంబానికే కాదు సమాజానికి కూడా ఉపయోగపడాలి – Share Your Knowledge

 

మన పెద్దాపురం గ్రూప్ ఎడ్యుకేషన్ వింగ్ వినూత్న ప్రయత్నం – షేర్ యుర్ నాలెడ్జ్

మీరు పాఠాలు నేర్చుకున్న బ్లాక్ బోర్డ్ వద్దే మీరు పాఠాలు చెప్పాలి

మీ ప్రతిభ మీరు చదువుకున్న స్కూల్ విద్యార్ధులకు ఉపయోగపడాలి

మీ ఉద్యోగ అనుభవం మీకు జన్మనిచ్చిన ఊరు నిరుద్యోగ యువతికి ఉపయోగపడాలి

మీ కమ్యునికేషన్ స్కిల్స్ ఇతరలకు కమ్యునికేట్ చెయ్యాలి

410total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *