Demo vedio మహాత్మాగాంధీజీ పెద్దాపుర సందర్శనం 1933, డిసెంబర్ 24 ఆదివారం ఉదయం 10 గంటల 40 నిముషాలకు సామర్లకోట రైల్వేస్టేషన్ లో రైలుదిగి అక్కడ నుండి కారుపై నేరుగా పెద్దాపురం లూథరన్ ఉన్నత పాఠశాల పుట్ బాల్ స్టేడియం వద్దకు వీచ్చేసారు అప్పటికే తెల్లవారుజామునుండీ మహాత్మున్ని చూడటానికి ఆయన సందేశం వినడానికి పెద్దాపురం జిల్లా నలుమూలల నుండీ వేలాది మంది సభా ప్రాంగణంలో వేచిఉన్నారు… దారి పొడవునా జన సందోహం.. మేడలమీద గోడలమీద… చెట్లమీద పుట్లమీద