బ్రహ్మర్షి మధునాపంతుల వేంకట పరమయ్య గారు జననం : O8.12.1931 స్వగ్రామం : పల్లెపాలెం తల్లి తండ్రులు : గౌరీ మాణిక్యాంబ వేంకట సుబ్బారావు దంపతులు తాత గారు : మధునాపంతుల సూరయ్య శాస్త్రి వివాహం : 1950లో భార్య : సూర్యకాంతం విద్యాబ్యాసం : పెద్దాపురం ఉద్యోగం : 1959 నుండి 1989 వరకూ లూథరన్ హైస్కూల్ లోనే గురువులు మార్గదర్శకులు తండ్రి మధునాపంతుల సుబ్బారావు ప్రోత్సాహం, చేళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి గురువైన తాత సూరయ్యశాస్త్రి ఆశీస్సులు