మరిడమ్మ తల్లి దేవాలయం మరిడమ్మ అమ్మవారి స్తోత్రం హరియైన హరుడైన నింద్రుడైనా అబ్జాసనుండైనా ని న్నె ఱుంగజాలరు నీ మహిమ మాకెంచగ శఖ్యంబటే పరదేవీ విషజాతమారుతవల త్పాదద్వయా దూరమై మరిడీదేవతా ! మమ్ము బ్రోవగదటమ్మా పొమ్మ మాయమ్మవై మరిడమ్మ తల్లి అమ్మవారి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ప్రసిద్ధి చెందిన గ్రామదేవత యొక్క ఆలయం. ఇది 1952 లో దేవాదాయ శాఖ వారి అధీనం లోనికి వెళ్ళింది. స్థల పురాణం పూర్వకాలంలో కలరా, మశూచి లాంటి