పేదల అవసరాలు తీర్చే పెద్దాపురం సంత షాపింగ్ మాల్స్ లా కనిపించే తాత్కాలిక దుకాణాలు తిరనాళ్ళను తలపించే జన ప్రవాహం వారాంతపు సంత పిల్లలకొక వింత చదలాడ బెల్లం – చోడవరం చింతపండు – రంప చీపుర్లు – గొల్లప్రోలు ఉల్లిపాయ – పెద్దాపురం పాలకోవా – నాటు కోళ్ళు – పచ్చి చేపలు – ఎండు చేపలను ఎగబడి కొంటారు జనం . పెద్దాపురం లో ప్రతీ ఆదివారం జరిగే వారాంతపు సంతకు ఒక ప్రత్యేకమైన