చిరతపూడి అగ్రహారం పెద్దాపురం మహారాజు శ్రీ రాజా వత్సవాయి తిమ్మజగపతి బహద్దరు గారు దానంగా ఇచ్చిన అగ్రహారాలలో చిరతపూడి అగ్రహారం కూడా ఒకటి… ఇక్కడ మహారాజు గారు అగ్రహారాన్ని దానంగా ఇవ్వడమే కాకుండా శ్రీ భూసమేత కేశవ స్వామి దేవాలయం మరియు పార్వతీ బ్రహ్మేశ్వర స్వామి వారి దేవాలయాలను కూడా కట్టించారు శతాబ్దాల క్రితం పెద్దాపురం ప్రభువు కట్టించిన శ్రీ భూసమేత కేశవ స్వామి దేవాలయాన్ని 17 వ శతాబ్దం చివరలో తురుష్కులు పెద్దాపురం సంస్థానంపై దండయాత్రలో