“పెద్దాపురం చాంతాడంత” సామెత ఎప్పుడైనా విన్నారా …?   మన పూర్వీకుల నోటినుండి సందర్భానుసారంగా వెలువడిన వాక్యాలే సామెతలు, మన చేనేతను అనుసరించే “తెగే వరకూ లాగొద్దు” వంటి సామెతలు వెలువడ్డాయనే నానుడి ప్రజల్లో ఉంది. ఇలా ఆలోచించి చూస్తే ప్రతీ సామెత వెనుక ఒక చిన్ని కథ ఖచ్చితంగా ఉంటుంది. “పెద్దాపురం చాంతాడంత” సామెతకి కూడా అలాంటిదే చిన్న కథ ఉంది …! సాధారణముగా మన ఆంధ్రరాష్ట్రం లో “కొండవీటి చాంతాడంత” అనే నానుడి ఎక్కువ