Tag: Peddapuram Kings

PEDDAPURAM HISTORY

పెద్దాపురం సంస్థానం సంక్షిప్త చరిత్ర రాజా వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి (1555-1607) రాజా వత్సవాయ రాజా రాయపరాజ మహారాజు (1607-1649) రాజా వత్సవాయ సార్వభౌమ తిమ్మరాజు (1649-1688) రాజా వత్సవాయ ఉద్దండ రాయపరాజు (1688-1714) రాగమ్మ రాజా వత్సవాయ కళా తిమ్మజగపతి (1714-1734)] రుస్తుం ఖాన్ (1734-1749)] రాజా వత్సవాయ రాయ జగపతి రాజు (1749-1758) మహమ్మదీయులు (1758 1760]] రాజా వత్సవాయ విద్వత్ తిమ్మ జగపతి (నాలుగవ తిమ్మరాజు) (1760-1797) రాజా వత్సవాయ రాయ

Kandregula Jogi Panthulu Vs Peddapuram King

కాండ్రేగుల జోగిపంతులు Vs వత్సవాయ విద్వత్ తిమ్మజగపతి కాండ్రేగుల ఒకప్పటి పెద్దాపురం సంస్థానంలో అంతర్భాగమైన గ్రామం, కాండ్రేగుల జోగి జగన్నాధరావు గారు 1760 వ దశకంలో పలు భాషలు మాట్లాడగల ప్రముఖుడుగా పేరుపొందిన పండితుడు, ఈయన అనేక సంస్థానాలకు, ఆంగ్లేయ వర్తకులకు, జాన్ ఫయి బస్ దొరకి ద్విబాషీగా వ్యవరించి వారి నుండి అనేక హవేలీ భూములు సంపాదించిన ఘనుడు, స్వతహాగా దాన ధర్మాలు చేసిన దానశీలి కూడా జోగిపంతులుగారికి దుభాషీగా చాలా పలుకుబడి ఉండేది, మచిలీ పట్టణం

Magapu Saraba Kavi, Peddapuram History

మన పెద్దాపురం సంస్థానం – మాగాపు శరభకవి MAGAM ఈ పేరు విన్నారా ఎటు చదివినా ఒకేలా ఉండే ఊరు మన తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలానికి చెందిన ఒక అందమైన గ్రామము. శరభకవి గారు ఒకరోజు #రాజా_వత్సవాయ_తిమ్మజగపతి_మహారాజు గారిని కలవడానికి పెద్దాపురం వచ్చారట ఆ సమయంలో మహారాజా వారు మంత్రి దండనాథాగ్రణులు మరియు సైనిక సంపత్తి ఆస్థాన పండితులతో ముఖ్యమైన చర్చలో ఉన్నారట చాలా సేపటి తర్వాత ద్వారపాలకులు ద్వారా విషయం తెలుసుకున్న మహారాజు గారు