పెద్దాపురంలో పుట్టి పెరిగిన ప్రముఖ మృదంగం విద్వాంసుడు శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి గారు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 08 ఏప్రిల్ 1943 న ముళ్ళపూడి లక్ష్మణరావు దంపతులకు జన్మించారు… ఈయన తాతగారైన శ్రీ వడలి వెంకటనారాయణ గారు మరియు ముత్తాత గారు శ్రీ వడలి చంద్రయ్య గార్లు ము ముత్తాత వడలి వెంకయ్య గార్లు కూడా పెద్దాపురం వారే మరియు వారి కుటుంబీకులు పెద్దాపురం సంస్థానంలో రాజరిక కాలం నుండీ కూడా ప్రసిద్ధి చెందిన మృదంగ