Tag: Peddapuram

Veerraju Highschool History, Peddapuram

    వీర్రాజు ఉన్నత పాఠశాల మన పెద్దాపురం పేదల పాఠశాల పెద్దాపురంలో జమిందారులైన ముప్పన సోమరాజు, వీర్రాజు సోదరులు మంచి విద్యావంతులు లాయరు వృత్తిని కూడా చేపట్టిన ఘనులు ఆ సోదరులు మంచి మనసుతో… మహోన్నత ఆశయంతో… పేద విద్యార్ధుల కోసం నెలకొల్పిన విద్యాశాలే నేటి వీర్రాజు హైస్కూల్ పాఠశాల ఆవిర్భావానికి మూలం, అభివృద్ధి క్రమం 1900 ప్రాంతంలో ముప్పన వారు వ్యాపార రంగంలో ప్రవేశించారు. పాడిపరిశ్రమ… చక్కెరపరిశ్రమ…  సినిమాహాల్లు… శిల్కుప్యాక్టరీలతో ఎందరికో ఉపాది లభించింది అందులో భాగంగా 1920

Lutheran High School, Peddapuram

  పెద్దాపురం లూథరన్ ఉన్నత పాఠశాల బ్రిటీషు వారిచే స్థాపించబడిన వంద సంవత్సరాలు పైబడిన పురాతన పాఠశాల స్థాపన అక్షరాస్యతా శాతంలో అట్టడుగు స్థాయిలో ఉన్న పెద్దాపురాన్ని విద్యాపురంగా వెలుగొందించాలన్న ఆశయంతో ఎడ్మన్ మహాశయుడు (Dr. Edman Emmanuel. M.D డా \\ ఎడ్మన్ ఇమ్మానుయెల్ ఎం డి) 1891 లో ఒక ఇల్లుని అద్దెకి తీసుకుని ప్రైమరీ స్కూల్ ని స్థాపించడం జరిగింది. ఆ తరువాత రెవ హెచ్ ఇ. ఇసాక్సన్ H.E. Isaac-son గారు

Chandrababu Sathabdhi Park, Peddapuram

  పెద్దాపురం పురపాలక సంఘం నూరు వసంతాలు పూర్తి చేసుకుని విజయపథంలో దూసుకుపోతూ శతవసంతాల వేడుకకు సిద్ధమైన శుభ సందర్భంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు పెద్దాపురం పరిసర ప్రాంత ప్రజలకు శతాబ్ది వేడుకలకు చిరస్మరణీయ కానుకని అందజేశారు అదే చంద్రబాబు శతాబ్ది పార్క్ శతాబ్ది పార్క్ పెద్దాపురం రావడానికి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు మరియు పెద్దాపురం ప్రధమ పౌరులు శ్రీ రాజా సూరిబాబు రాజు గారు విశేష

Peddapuram Municipality History

వందేళ్ళ పెద్దాపురం మున్సిపాలిటీ కి వందనం శత వసంతాల పురపాలకం పెద్దాపురం ప్రాచీన వైభవానికి తలమానికం పాలక సేవక సమ్మేళనమై ప్రజానీకానికి భవభాందవులై మమ్ము ఏలిన సత్కళా సంపన్నులు మన పెద్దాపురం చైర్ పర్సన్ లు పెద్దాపురం సంస్థానం 1847 వరకూ వత్సవాయ సూర్యనారాయణ జగపతి బహదూర్ పాలన కొనసాగింది. 1847 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ / జాన్ వాట్స్ కంపెనీ పెద్దాపురంను ఆక్రమించడం జరిగింది. తరువాత బ్రిటిష్ వారు పెద్దాపురంను రెవిన్యూ డివిజన్

Pandavula Metta History, Peddapuram

పాండవుల మెట్ట, పెద్దాపురం ఆంధ్రుల అంతః పురమై అలరారిన అమరగిరిలో చీకటి గుహల చెంత సూర్యుని సన్నిది భీముని పాదముద్ర గుహలో పాండవుల నిద్ర ద్రౌపది మైల నేల నలభీముల పాకశాల పుట్టిన ప్రతి బిడ్డకు పేరెట్టగ చెంచులు మొక్కులు తీర్చగ మన్నెం మారాజులు కళాకారుల వేల గొంతుల చేత కళావంతుల కాలి గజ్జెల మోత వర్షాబావంలో వరదపాశ ఉత్సవం ఏటా మాఘంలో ఉజ్వల రధోత్సవం చుట్టూ చెట్ల నడుమ నూటేమ్మిది మెట్లు నయనానంద మయిన ఆలయాల మిరుమిట్లు

MR. College History, Peddapuram

శ్రీ రాజా వత్సవాయి జగపతి బహద్దరు మహారాణీ కాలేజీ తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు, కపిలేశ్వర పురం జమిందారుగా సుపరిచితులైన శ్రీ S.B.P.B.K. సత్యనారాయణ గారి విశేష కృషి, పెద్దాపురం ప్రజల బలమైన ఆకాంక్ష, మహారాణీ బుచ్చి సీతాయమ్మ గారు ఏనాడో మంచి మనసుతో ప్రారంభించిన మహారాణీ సత్రం. వెరసి మహారాణీ కాలేజీ ఆగష్టు 1967 వ సంవత్సరంలో ప్రారంభం కావటానికి కారణభూతమైంది కళాశాల ప్రారంభానికి S.B.P.B.K. సత్యనారాయణ గారు

Maharani Choultry, Peddapuram

  మహారాణీ సత్రం – మహోన్నత సత్రం పెద్దపాత్రుడు అనే మహారాజు ఈ నగరాన్ని నిర్మించాడు అతని పేరుమీదనే ఈ నగరం పెద్దాపురం గా పిలువబడినది. ఆ తరువాత కాలంలో వత్సవాయి వంశానికి చెందిన శ్రీ రాజా వత్సవాయ చతుర్భుజ తిమ్మ జగపతి బహద్దరు మహారాజు 1555 వ సంవత్సరంలో పెద్దాపురం కోటను సంపాదించి వీరోచితంగా శత్రురాజులతో పోరాడి సంస్థానాన్ని నలుదిశలా పెంపొందింప చేయడం చేశారు వారి తదనంతరం వారి వంశంలోని వారే 300 సంవత్సరాలు పెద్దాపురం

Maridamma Temple History, Peddapuram

మరిడమ్మ తల్లి దేవాలయం మరిడమ్మ అమ్మవారి స్తోత్రం హరియైన హరుడైన నింద్రుడైనా అబ్జాసనుండైనా ని న్నె ఱుంగజాలరు నీ మహిమ మాకెంచగ శఖ్యంబటే పరదేవీ విషజాతమారుతవల త్పాదద్వయా దూరమై మరిడీదేవతా ! మమ్ము బ్రోవగదటమ్మా పొమ్మ మాయమ్మవై మరిడమ్మ తల్లి అమ్మవారి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ప్రసిద్ధి చెందిన గ్రామదేవత యొక్క ఆలయం. ఇది 1952 లో దేవాదాయ శాఖ వారి అధీనం లోనికి వెళ్ళింది. స్థల పురాణం పూర్వకాలంలో కలరా, మశూచి లాంటి

Paradesamma Temple History, Peddapuram

  పెద్దాపురం పరదేశమ్మ అమ్మవారు దండకం : పరదేశమ్మ! తల్లి ! కరుణను బ్రసరింపజేసి , కలకె లవల్మన్ మురువుగ బ్రోవుము తప్పక కరయుగ్మము మోడ్చి నీదుకడగల భక్తున్ ( రచన : అల్లం రాజు లక్ష్మీ పతి గారు) పరదేశమ్మ అమ్మవారి ఆలయం చరిత్ర 1840 వ సంవత్సరంలో పెద్దాపురం వాస్తవ్యులు, అగ్నికుల క్షత్రియులు అయిన పెనుపోతుల గుర్రయ్యగారు అతని మిత్రులు సముద్రపు వేటకి వెళ్ళినపుడు తుపాను వలన వారి బోటు తిరగబడి పోయింది. సముద్రంలో

Bangaramma Temple History, Peddapuram

శ్రీ శ్రీ శ్రీ బంగారమ్మ అమ్మవారి జాతరమహోత్సవం #బంగారు_మాతల్లి #బంగారమ్మ_తల్లి నీ ప్రేమ శాశ్వతం నీ కరుణ అమృతం అరుణ కాంతుల తల్లి అందాల తల్లి అసమాన దీప్తివై అతీంద్రియ శక్తివై అవనిలో వర్ధిల్లు అపరంజి దేవత భయములను క్షయములను బాగుగా పోగొట్టి క్షామమును తొలగించు క్షేమ దేవతవై కరుణబ్రసరింపవే కనక మహాలక్ష్మి బంగారు కాంతితో వజ్రాల వెలుగుతో దర్శనం ఇచ్చేటి ధరణేలు తల్లి భక్తులను కాపాడి కోర్కెలను తీర్చగా భువిలోన వెలిసిన బంగారు తల్లి పూర్వకాలం