జగమెరిగిన సత్యానికి దాపరికం ఎందుకు…? మన పెద్దాపురం గ్రూప్ మూడవ వార్షికోత్సవం సందర్బంగా “జగమెరిగిన సత్యానికి దాపరికం ఎందుకు” అంటూ వినూతన అవహగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది… ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం పెద్దాపురంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు బాలికోన్నత పాఠశాలలు బాలికల వసతి సముదాయాలలోని బాలికలకు, యువతులకు, మహిళలకు మహిళా డాక్టర్లు మరియు విద్యావంతులైన సామాజిక కార్యకర్తలు ఉపాధ్యాయినీల ద్వారా నెలసరి రుతుక్రమ సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటిపైన అపోహలు శానిటరీ ప్యాడ్స్ వాడకం వాటి అంశాలపై