Veerraju Highschool History, Peddapuram

 

 

వీర్రాజు ఉన్నత పాఠశాల
మన పెద్దాపురం పేదల పాఠశాల

పెద్దాపురంలో జమిందారులైన ముప్పన సోమరాజు, వీర్రాజు సోదరులు మంచి విద్యావంతులు లాయరు వృత్తిని కూడా చేపట్టిన ఘనులు ఆ సోదరులు మంచి మనసుతో… మహోన్నత ఆశయంతో… పేద విద్యార్ధుల కోసం నెలకొల్పిన విద్యాశాలే నేటి వీర్రాజు హైస్కూల్

పాఠశాల ఆవిర్భావానికి మూలం, అభివృద్ధి క్రమం

1900 ప్రాంతంలో ముప్పన వారు వ్యాపార రంగంలో ప్రవేశించారు. పాడిపరిశ్రమ… చక్కెరపరిశ్రమ…  సినిమాహాల్లు… శిల్కుప్యాక్టరీలతో ఎందరికో ఉపాది లభించింది అందులో భాగంగా

1920 ప్రాంతంలో  శ్రీలక్ష్మీ శిల్కుప్యాక్టరీ  స్థాపించారు.

1925 లో జిల్లా విద్యాధికారి దామోదరం_మొదలియార్ గారితో సమాలోచనలు జరిగాయి

1926 లో శ్రీలక్ష్మీ శిల్కు ప్యాక్టరీ విద్యాలయం నెలకొల్పారు

1933 ప్రాంతంలో ముప్పన సోమరాజు వీర్రాజు గారు స్వర్గస్తులవడంతో ఆ పాఠశాల ఆనాటినుండీ వీర్రాజు పాఠశాల గా పిలువబడింది

1934 నాటికి ప్రాధమికోన్నత పాఠశాలగా అభివృద్ధి చెందింది

1950 నాటికి ముప్పన చిన అంకయ్య సోదరుల కృషితో ఉన్నత పాఠశాల(హైస్కూలు)గా పరిణితి చెందింది.

1951 – 59 శ్రీ యర్రా సుబ్బలింగం గారు మొదటి ప్రధానోపాధ్యాయులు

1953 నాటికి క్రీడా ప్రాంగణంతో సొంతభవనం నిర్మీతమైంది

1954 మొట్టమొదటి 10th బ్యాచ్ 70% ఉత్తీర్ణత సాధించింది

1959 – 62 శ్రీ పుట్రేవు సూర్యనారాయణ గారు ప్రధానోపాధ్యాయులు

1960-1980 మద్య స్కూలు జిల్లా వ్యాప్తంగా పేరు గాంచింది

1962 – 1970 మద్య స్కూలు ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంగా విరాజిల్లింది

1971 – 84 శ్రీ గుత్తి నాగేశ్వరరావు గారు ప్రధానోపాధ్యాయులు

1984 – 89 శ్రీ వేలాల సత్యనారాయణ మూర్తి ప్రధానోపాధ్యాయులు

1989 – 95 శ్రీ కంబంపాటి గౌరీపతి శాస్త్రి గారు ప్రధానోపాధ్యాయులు

1995 లో స్కూలు వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి…

వీర్రాజు ఉన్నత పాఠశాలలో మహోత్తమ ఉపధ్యాయుల శిక్షణలో ఎందరో విద్యార్థులు విద్యనబ్యసించి ఉన్నత శిఖరాలకు చేరినారు…

ఈ స్కూలు క్రీడా ప్రాంగణం పలు జాతీయ అంతర్జాతీయ క్రీడలకు వేధిక గా నిలచింది… ఈ క్రీడా ప్రాంగణంలో ఎందరినో క్రీడాకారులను తయారుచేసింది…

ప్రస్తుత పాఠశాల సిబ్బంది
Present Teaching Staff….
1. KHAMAR JAHAN (HM)
2. K. V. Lakshmi NARAYANA (SA)
3. R. SATYA NARAYANA(SA)
4. G. L. SUBRAHAMANYAM(SGT)
5. G. NIREEKSHANA RAO(SGT)
6. J. SUMARATNA SRI(SGT)
7. S. M. BAGUM (SGT)
8. Ch. RAMA JOGI LAL(SGT)
9. K. S. S. VANI(DRAWING)

Non Teaching Staff…
1.P. SUNEETA RANI (Jr. Asst)
2.P. PRABHU JNANESWARI

మరిన్ని వందల వసంతాలు ఈ విద్యాలయం పెద్దాపురానికి విద్యాసేవలందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ… వంగలపూడి శివకృష్ణ

1939total visits,2visits today

One Comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *